Rana Poster Boyz movie casting call

Rana poster boyz movie casting call

Rana Poster Boyz telugu movie casting call, Poster Boyz telugu movie casting call, Rana Poster Boyz movie casting call, Akshay kumar Poster Boyz telugu movie casting call, Rana latest stills, Rana movie news, Rana movie updates, Rana stills, Rana news

Rana Poster Boyz movie casting call: Akshay Kumar and Rana Daggubati come together this time to present an exciting new Telugu feature film entitled “Poster Boyz”. With an all new cast and crew “Poster Boyz” will be made under the prestigious banners of “Cape of Good Films” and “Suresh Productions”.

రానా పోస్టర్ బాయ్స్ కాస్టింగ్ కాల్

Posted: 08/07/2015 01:16 PM IST
Rana poster boyz movie casting call

దగ్గుబాటి రానాకు బాలీవుడ్ లో మంచి క్రేజ్ వున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు హిందీ చిత్రాల్లో నటించి బాలీవుడ్ జనాలకు బాగా దగ్గరయ్యాడు. అలాగే ‘బాహుబలి’ చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా భారీ క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ హీరోతో ఇప్పటికే ‘బేబీ’ అనే యాక్షన్ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఇపుడు అక్షయ్ తో కలిసి ఓ చిత్రాన్ని నిర్మించనున్నాడు రానా.

అక్షయ్ కుమార్, రానాలు కలిసి తెలుగులో ‘పోస్టర్ బాయ్స్’ అనే చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ చిత్రానికి గోపీ గణేష్ దర్శకత్వం వహించనున్నాడు. మరాఠీలో ఘనవిజయం సాధించిన ‘పోస్టర్ బాయ్స్’ అనే చిత్రాన్ని అదే పేరుతో తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఓ పోస్టర్ ను రానా, అక్షయ్ కుమార్ లు కలిసి విడుదల చేసారు.

ఇందులో అందరూ కూడా కొత్త వాళ్లే నటించనున్నారు. ఇందుకోసం ఓ కాస్టింగ్ కాల్ ను ఏర్పాటు చేసారు. నటీనటుల ఎంపిక అనంతరం ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం స్ర్కిప్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

Rana Poster Boyz telugu movie casting call-02

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rana  Akshay kumar  Poster Boyz  casting call  poster  

Other Articles