Salman Khan sings Main Hoon Hero Tera Song from Hero

Salman khan sings main hoon hero tera song from hero

Salman Khan sings Main Hoon Hero Tera Song, Salman Khan sings Main Hoon Hero Tera, Salman Khan sings, Salman Khan sings for hero, Salman Khan movie news, Salman Khan movie updates, Salman Khan latest news, Salman Khan stills, Salman Khan hot news, Salman Khan movies

Salman Khan sings Main Hoon Hero Tera Song from Hero: ditya Pancholi’s son, Sooraj and Suniel Shetty’s daughter Athiya Shetty in the upcoming film ‘Hero’, has sung the title track of the film ‘Main Tera Hero’.

సల్మాన్ పాడిన మై హూ తేరా హీరో

Posted: 08/07/2015 11:50 AM IST
Salman khan sings main hoon hero tera song from hero

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ‘హీరో’ కోసం ఓ బ్యూటీఫుల్ లవ్ సాంగ్ ను పాడారు. ఆదిత్య పంచోలీ తనయుడు సూరజ్ హీరోగా సునీల్ శెట్టి కూతురు ఆథీయా శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం ‘హీరో’.



ఈ చిత్రంలోని ‘మై హూ తేరా హీరో’ అనే సాంగ్ ను సల్మాన్ ఖాన్ పాడారు. తాజాగా ఈ పాట టీజర్ ను విడుదల చేసారు. త్వరలోనే ఈ పాటను విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Salman Khan  sings  Main Hoon Hero Tera Song  Hero  

Other Articles