Actress Shruti Haasan Turns Short Films Producer

Actress shruti haasan turns short films producer

Shruti Haasan turns as producer, Shruti Haasan Producer, Shruti Haasan Production house, Shruti Haasan latest news, Shruti Haasan dream house, Shruti Haasan latest updates, Shruti Haasan movie news, Shruti Haasan movie updates, Shruti Haasan stills, Shruti Haasan hot stills, Shruti Haasan srimanthudu

Actress Shruti Haasan Turns Short Films Producer: actress Shruti Haasan enters into production department. Shruti turns as producer. Srimanthudu film latest updates, Mahesh babu, shruti haasan.

డ్రీం హౌస్ ను ప్రారంభించిన శృతిహాసన్

Posted: 08/06/2015 06:31 PM IST
Actress shruti haasan turns short films producer

మహేష్ బాబు, శృతిహాసన్ జంటగా నటించిన ‘శ్రీమంతుడు’ చిత్రం రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు ఎంబి ఎంటర్ టైన్మెంట్స్ అనే పేరుతో ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించి, మొట్టమొదటగా ‘శ్రీమంతుడు’ చిత్రాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. ఇపుడు ఇదే జాబితాలోకి ‘శ్రీమంతుడు’ హీరోయిన్ శృతిహాసన్ కూడా చేరిపోయింది.    

తాజాగా శృతిహాసన్ కూడా ఈ ప్రొడక్షన్ రంగంలోకి అడుగెట్టింది. ఇసిడ్రో అనే పేరుతో ఓ ప్రొడక్షన్ హౌస్ ను ఏర్పాటుచేసింది. ఇందులో భాగంగా ముందుగా షార్ట్ ఫిల్మ్స్, మ్యూజిక్ ఆల్బమ్స్, మల్టీమీడియాకు సంబంధించిన కొన్ని ప్రాజెక్ట్స్ చేయడానికి శృతిహాసన్ ఆసక్తి చూపుతోంది.

భవిష్యత్తులో ఈ ప్రొడక్షన్ హౌస్ లో సినిమాలను కూడా నిర్మించే అవకాశం వుంది. మొన్నటి వరకు సింగర్, హీరోయిన్ గా రాణించిన ఈ అమ్మడు... ప్రొడక్షన్ రంగంలో ఎలాంటి సక్సెస్ ను అందుకోనుందో చూడాలి. ప్రస్తుతం శృతిహాసన్ నటించిన ‘శ్రీమంతుడు’ చిత్రం తెలుగు, తమిళం భాషలలో విడుదల కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shruti Haasan  Srimanthudu  Production house  Producer  Movie News  

Other Articles