Eros acquires worldwide rights of Mahesh Srimanthudu

Eros acquires worldwide rights of mahesh srimanthudu

Eros acquires worldwide rights of Srimanthudu, Srimanthudu Film Censor Report, Mahesh Babu Srimanthudu Latest Trailer, Srimanthudu release date, Srimanthudu movie stills, Srimanthudu news, Srimanthudu, Srimanthudu posters, Srimanthudu stills, Srimanthudu trailers, Srimanthudu songs, Srimanthudu videos, Srimanthudu audio, Srimanthudu heroines, Srimanthudu teasers, Srimanthudu latest news, Srimanthudu latest stills, Srimanthudu latest updates, Srimanthudu movie details, Srimanthudu movie cast and crew, Srimanthudu movie latest posters, Srimanthudu posters, Srimanthudu, Mahesh Babu, Srimanthudu Mahesh Babu, Srimanthudu, Mahesh Babu, Shruti Haasan latest news, Shruti Haasan latest stills, Shruti Haasan hot stills, Shruti Haasan

Eros acquires worldwide rights of Mahesh Srimanthudu: Srimanthudu film release on 7th August. Prince mahesh babu, Shruti haasan acts in lead roles. Devi Sri prasad music. Mytri movie makers produce.

ఈరోస్ చేతిలోకి మహేష్ శ్రీమంతుడి రైట్స్

Posted: 08/06/2015 06:59 PM IST
Eros acquires worldwide rights of mahesh srimanthudu

మహేష్ బాబు, శృతిహాసన్ జంటగా నటించిన ‘శ్రీమంతుడు’ చిత్రంపై ప్రస్తుతం భారీ అంచనాలే నెలకొన్నాయి. అంతటా కూడా ఈ సినిమాపై పాజిటివ్ టాక్ వినిపిస్తుండటంతో ‘శ్రీమంతుడు’ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్టవుతుందని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ పాజిటివ్ రెస్పాన్స్ చూసిన ప్రముఖ ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ చిత్రం హక్కులను దక్కించుకున్నారు.

‘శ్రీమంతుడ’ చిత్ర వరల్డ్ వైడ్ రైట్స్ ను ఈరోస్ సంస్థ భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. దీంతో విడుదలకు ముందే ‘శ్రీమంతుడు’ చిత్ర నిర్మాతలు లాభాల బాట పట్టారు. ఈరోస్ వారు ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయడానికి అన్ని కార్యక్రమాలు సిద్ధం చేస్తున్నారు.



కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఈ చిత్రాన్ని తమిళంలో ‘సెల్వాందన్’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఈనెల 7వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం భాషలలో గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Srimanthudu  Mahesh Babu  Eros acquires  worldwide rights  Stills  Release date  

Other Articles