Shruti Haasan in Srimanthudu Movie Promotions

Shruti haasan in srimanthudu movie promotions

Shruti Haasan Joins in Srimanthudu Movie Promotions, Shruti Haasan in Srimanthudu Promotions, Shruti Haasan Srimanthudu Movie News, Srimanthudu Movie updates, Srimanthudu Movie stills, Srimanthudu Movie latest posters, Srimanthudu Movie songs, Srimanthudu Movie audio, Srimanthudu Movie trailers, Srimanthudu, Shruti Haasan movie news, Shruti Haasan movie updates, Shruti Haasan latest news, Shruti Haasan news, Shruti Haasan hot news, Shruti Haasan hot stills, Shruti Haasan, Mahesh Babu latest stills, Mahesh Babu movie news, Mahesh Babu movie updates, Mahesh Babu movie release date, Mahesh Babu news, Mahesh Babu

Shruti Haasan in Srimanthudu Movie Promotions: Kollywood star heroine Shruti Haasan latest film Srimanthudu. Selvandhan tamil version title. Mahesh Babu hero, Koratala shiva direction.

శ్రీమంతుడుతో బిజీ కానున్న శృతిహాసన్

Posted: 07/31/2015 11:03 AM IST
Shruti haasan in srimanthudu movie promotions

‘శ్రీమంతుడు’ టాలీవుడ్, కోలీవుడ్ లో తెగ హల్చల్ చేస్తున్నాడు. మహేష్ బాబు, శృతిహాసన్ జంటగా నటించిన ‘శ్రీమంతుడు’ చిత్రం ఆగష్టు 7వ తేదిన తెలుగు, తమిళం భాషలలో గ్రాండ్ గా విడుదల కానున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించింది.

దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ‘శ్రీమంతుడు’ ఆడియో ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టయ్యాయి. యూట్యూబ్ లో ఈ పాటలు రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. అలాగే ఈ చిత్ర పాటలు, ట్రైలర్లకు భారీ రెస్పాన్స్ వస్తోంది. ‘శ్రీమంతుడు’ చిత్రాన్ని తమిళంలో ‘సెల్వాందన్’ పేరుతో విడుదల చేస్తున్నారు.

తమిళంలో ఇప్పటికే ‘సెల్వాందన్’ చిత్ర పోస్టర్లు విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. రేపటి నుంచి ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు భారీగా జరుపనున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమంలో శృతిహాసన్ కూడా పాల్గొననుంది. ఇప్పటికే ‘శ్రీమంతుడు’ ప్రమోషన్ కార్యక్రమాల్లో మహేష్ బిజీగా వున్నాడు.

జగపతిబాబు, సుకన్య, రాహుల్ రవీంద్రన్, రాజేంద్రప్రసాద్, పూర్ణ తదితరులు ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Shruti Haasan  Mahesh Babu  Srimanthudu  Selvandhan  Stills  Songs  Trailers  

Other Articles