Mahesh Srimanthudu Charuseela Song Making Video

Mahesh srimanthudu charuseela song making video

Mahesh Srimanthudu Charuseela Song Making Video, Srimanthudu Charuseela Song Making Video, Mahesh Babu Srimanthudu Release Trailer, Srimanthudu release date, Srimanthudu movie stills, Srimanthudu news, Srimanthudu, Srimanthudu posters, Srimanthudu stills, Srimanthudu trailers, Srimanthudu songs, Srimanthudu videos, Srimanthudu audio, Srimanthudu heroines, Srimanthudu teasers, Srimanthudu latest news, Srimanthudu latest stills, Srimanthudu latest updates, Srimanthudu movie details, Srimanthudu movie cast and crew, Srimanthudu movie latest posters, Srimanthudu posters, Srimanthudu, Mahesh Babu, Srimanthudu Mahesh Babu, Srimanthudu, Mahesh Babu, Shruti Haasan latest news, Shruti Haasan latest stills, Shruti Haasan hot stills, Shruti Haasan

Mahesh Srimanthudu Charuseela Song Making Video: Charuseela Song Making from Srimanthudu Movie featuring Mahesh Babu and Shruti Haasan in lead roles. Koratala shiva directio. Devi Sri Prasad Music.

మహేష్ బాబు శ్రీమంతుడు చారుసీల సాంగ్ మేకింగ్ వీడియో

Posted: 07/27/2015 10:16 AM IST
Mahesh srimanthudu charuseela song making video

‘మిర్చి’ ఫేం కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు, శృతిహాసన్ జంటగా నటించిన ‘శ్రీమంతుడు’ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు భారీగా మొదలయ్యాయి. ఈ చిత్రాన్ని మైత్రి మూవీమేకర్స్‌, ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి. బ్యానర్స్‌పై నిర్మాతలు నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌, మోహన్‌ సంయుక్తంగా నిర్మించారు.

దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ‘శ్రీమంతుడు’ చిత్ర ఆడియో ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే. ఈ పాటలకు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇటీవలే విడుదలైన ‘రామ రామ..’ పాట మేకింగ్ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ‘చారుశీల..’ సాంగ్ మేకింగ్ వీడియోను విడుదల చేసారు.

ఈ వీడియోకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇందులో మహేష్, శృతిహాసన్ లు చాలా స్టైలిష్ లుక్స్ లో కనిపిస్తున్నారు. రాజుసుందరం నేతృత్వంలో ఈ పాటను చిత్రీకరించారు. మైఖేల్ జాక్సన్ తరహాలో సాగే ఈ స్టైలిష్ లవ్ సాంగ్ కు రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించారు.

జగపతి బాబు, రాజేంద్రప్రసాద్, సుకన్య, పూర్ణ తదితరులు ముఖ్య పాత్రలలో నటించారు. ‘శ్రీమంతుడు’ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం భాషలలో ఆగష్టు 7వ తేదిన భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  Srimanthudu  Charuseela Song  Making Video  Shruti Haasan  

Other Articles