తన నటనా ప్రతిభతో బుల్లితెర నుంచి వెండితెరపై వెలుగులను విరబూయిస్తూ.. ముందుకు సాగుతున్న నటి ఆశా శరత్ కు సామాజిక మాద్యమం ఇబ్బందులు సృష్టిస్తుంది. గతంలో హీరోయిన్ రాధికా అప్టే, అనుష్క శెట్టి, హన్సికా వంటి ప్రముఖ హీరోయిన్లకు ఎదురైన ఘటనలను ఇప్పుడు ఆశా శరత్ వెంటపడ్డాయి. అదేంటంటారా..? అసలు ఈ ఆశా శరత్ ఎవరనేగా మీ తొలిసందేహం..? ఆశా శరత్ మలయా టీవి నటి. తన నటనా ప్రతిభతో బుల్లితెర నుంచి వెండి తెరకు పరిచయమై దృశ్యం చిత్రంలో ఇన్స్ పెక్టర్ పాత్ర ద్వారా తన నటనా కౌశల్యాన్ని మరింతగా ప్రదర్శించి ప్రేక్షకుల ఆధారాభిమానాలను పొందిన నటి. అంతేకాదు తన నటాభినయంతో దృశ్యం చిత్రాన్ని తమిళంలో రిమేక్ చేయగా, ఆమెను ఆ పాత్రకు కమల్ హాసన్ ఎంపిక చేశారంటే అమె అభినయానికి ఫుల్ మార్క్స్ పడ్డయి. దీంతో పాటు కమల్ నటిస్తున్న తదుపరి చిత్రంలనూ అమె చాన్స్ కోట్టేసిందంటే అమె ఎంత గోప్పనటి అన్న విషయం అర్థమవుతోంది.
అలాంటి ఆశా శరత్ కు ఇప్పుడు సామాజిక మీడియా ద్వారా ఇబ్బందులు ఎదుర్కోంటోంది. అమెలా కనబడే ఎవరో ఓ మహిళతో అసభ్యకర సన్నివేశాలకు సంబంధిచిన ఫోర్న్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా వాట్సఫ్ లో హల్ చల్ చేస్తుంది. ఈ విషయం తనకు తెలియడంతో ఏకంగా అమె న్యాయపరంగా పోరాడేందుకు సిద్దమయ్యింది. కొచ్చి నగర పోలీస్ కమీషనర్ ను కలసి అమె ఈ మేరకు పిర్యాదు చేసింది. తన పరువు బజారు పాలు చేసేందుకు కోందరు కావాలని చేస్తున్న ఈ ధశ్చర్యలను అడ్డుకోవాలని అమె పోలీసు కమీషనర్ ను కోరింది. అంతేకాదు ఈ విషయాన్ని తన పేస్ బుక్ లోనూ పెట్టింది తన అభిమానులు ఈ ఫేక్ ఫోర్న వీడియో నుంచి అప్రమత్తంగా వుండాలని సూచించింది. తాను ఈ వీడియోను చూసి విస్మయానికి గురయ్యానని, ఇలాంటి పనులను చేసే సంఘ విద్రోహ శక్తుల నుంచి అప్రమత్తంగా వుండాలని కోరింది, ఈ అంశంలో తనకు మద్దతుగా నిలిచిన అభిమానులకు ఆశా శరత్ ధన్యవాదాలను తెలిపింది.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
May 21 | యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నాడు. విద్యాసాగర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై విడుదలకు ముందే మంచి హైప్ క్రియేట్ అయిన సంగతి తెలిసిందే. మే6న విడుదలైన ... Read more
May 21 | తన పుట్టిన రోజు సందర్భంగా ఇంటికి వచ్చిన అభిమానులను కలవలేకపోయినందకు వారికి క్షమాపణలు చెప్పాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆ సమయంలో ఇంట్లో లేనని.. అందుకే కలవడం కుదరలేదని..క్షమించాలని కోరారు. ఈ మేరకు తాజాగా... Read more
May 21 | రామ్ హీరోగా లింగుసామి 'ది వారియర్' సినిమాను రూపొందించాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాలో రామ్ ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఆయన... Read more
May 21 | తెలుగు చిత్రపరిశ్రమలో ప్రస్తుతం సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుల జాబితా పెరగడం సంతోషమే. విజయవంతమైన చిత్రాలతో ఆ జాబితాలో నిలిచిన మరో దర్శకుడు అనీల్ రావిపూడి. లో ప్రస్తుతం తలెుగు చిత్రఅనిల్ రావిపూడి దర్శకత్వంలో... Read more
May 21 | పవన్ కల్యాణ్ ప్రస్తుతం 'హరి హర వీరమల్లు' సినిమా షూటింగులో బిజీగా ఉన్నారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఎ.ఎమ్.రత్నం నిర్మిస్తున్నారు. చారిత్రక నేపథ్యంలో నడిచే ఈ కథలో పవన్ సరసన నాయికగా... Read more