Subramanyam For Sale Movie Release Date fixed

Subramanyam for sale movie release date fixed

Subramanyam For Sale Movie Release Date, Subramanyam For Sale Movie latest news, Subramanyam For Sale Movie updates, Subramanyam For Sale Movie teaser, Subramanyam For Sale Movie posters, Subramanyam For Sale Movie details, Sai Dharam Tej movie news, Sai Dharam Tej movie updates, Sai Dharam Tej stills, Sai Dharam Tej latest news, Sai Dharam Tej, Regina Cassandra latest stills, Regina Cassandra hot news, Regina Cassandra movies, Regina Cassandra

Subramanyam For Sale Movie Release Date fixed: Sai Dharam Tej Latest Upcoming film Subramanyam For Sale. Harish Shanker Director, Dil Raju Producer. Regina heroine.

కన్ఫర్మ్: సెప్టెంబర్ 24న సుబ్రమణ్యం ఫర్ సేల్ విడుదల

Posted: 07/21/2015 04:27 PM IST
Subramanyam for sale movie release date fixed

‘పిల్లా నువ్వులేని జీవితం’ వంటి హిట్ చిత్రం తర్వాత సాయిధరమ్ తేజ, రెజీనా జంటగా మరోసారి కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి కమర్షియల్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు.

స్టైలిష్ యాక్షన్ లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవలే విడుదలైన టీజర్ కు మంచి స్పందన వచ్చింది.

ఈ చిత్ర ఆడియోను ఆగష్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సంధర్భంగా విడుదల చేసి, చిత్రాన్ని సెప్టెంబర్ 24న గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లుగా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు. మరి ఈ సినిమా విడుదలై సాయిధరమ్ తేజకు ఎలాంటి విజయాన్ని అందించనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sai Dharam Tej  Subramanyam For Sale  Release Date  Regina Cassandra  

Other Articles