Sakalakalavallavan Appatakkar Film Official Trailer

Sakalakalavallavan appatakkar film official trailer

Sakalakalavallavan Appatakkar Official Trailer, Sakalakalavallavan Appatakkar Trailer, Sakalakalavallavan Appatakkar stills, Sakalakalavallavan Appatakkar posters, Sakalakalavallavan Appatakkar movie news, Sakalakalavallavan Appatakkar movie stills, Sakalakalavallavan Appatakkar movie release date, Sakalakalavallavan Appatakkar trisha, Sakalakalavallavan Appatakkar anjali, Sakalakalavallavan Appatakkar

Sakalakalavallavan Appatakkar Film Official Trailer: Watch the Trailer of Sakalakalavallavan Appatakkar starring Jayam Ravi, Trisha & Anjali. Directed by Suraaj , SS Thaman composes music for this rom-com entertainer.

సకలకళావల్లవన్ అప్పాటక్కర్ ట్రైలర్ విడుదల

Posted: 07/21/2015 12:13 PM IST
Sakalakalavallavan appatakkar film official trailer

జయం రవి హీరో త్రిష, అంజలి హీరోయిన్లుగా, సూరి ప్రధాన పాత్రలలో నటిస్తున్న తాజా తమిళ చిత్రం ‘సకలకళావల్లవన్ అప్పాటక్కర్’. ఈ చిత్రానికి ముందుగా ‘అప్పాటక్కర్’ అనే టైటిల్ అనుకున్నారు. కానీ తాజాగా ‘సకలకళావల్లవన్ అప్పాటక్కర్’ అనే టైటిల్ ఖరారు చేసారు.

లక్ష్మీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎం. మురళీధరన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేసారు. ఇందులో త్రిష, అంజలిలు హాట్ హఆట్ గా కనిపించారు. అయితే ఇందులో త్రిష, అంజలిల మధ్య రాజకీయ పోటీ జరగనున్నట్లుగా తెలుస్తోంది.

థమన్ సంగీతం అందించిన ఆడియో త్వరలోనే విడుదల కానుంది. కానీ థమన్ పాటలు మళ్లీ అవే మోత అన్నట్లుగా అనిపించింది. ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ పై మీరు ఓ లుక్కేయండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sakalakalavallavan Appatakkar  Trailer  Trisha  Jayam Ravi  Anjali  

Other Articles