Kannada Super Star Shivaraj Kumar Invites to his Daughter Nirupama Wedding

Kannada super star shivaraj kumar invites to his daughter nirupama wedding

Shivaraj Kumar Invites Rajinikanth, Shivaraj Kumar Invites Kamal Haasan, Shivaraj Kumar Invites Dhanush, Shivaraj Kumar Invites Shivakarthikeyan, Shivaraj Kumar Daughter Wedding Card, Shivaraj Kumar Daughter Marriage news, Shivaraj Kumar Daughter wedding invitaion, Shivaraj Kumar Daughter wedding updates, Shivaraj Kumar Daughter

Kannada Super Star Shivaraj Kumar Invites to his Daughter Nirupama Wedding: Kannada Super Star Shivaraj Kumar Invites Rajinikanth, Kamal Haasan, Dhanush, Stalin to his Daughter Nirupama's Wedding.

కన్నడ సూపర్ స్టార్ కూతురి పెళ్లి ఆహ్వానం

Posted: 07/20/2015 02:05 PM IST
Kannada super star shivaraj kumar invites to his daughter nirupama wedding

ప్రముఖ కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ అభిమానుల్లో భారీ సందడి మొదలయ్యింది. శివరాజ్ కుమార్ కూతురు నిరుపమ వివాహాం ప్రముఖ డాక్టర్ దిలీప్ తో జరుగనుంది. ఆగష్టు 3వ తేదిన నిరుపమ-దిలీప్ ల నిశ్చితార్థం, అదే విధంగా ఆగష్టు 31న వివాహం గ్రాండ్ గా జరుగనుంది. వీరిది పెద్దలు కుదిర్చిన ప్రేమవివాహం.

ఈ నిశ్చితార్థం మరియు వివాహానికి సౌత్ ఇండియాలో వున్న పలు సినీప్రముఖులు, నటీనటులు సాంకేతిక నిపుణులకు శివరాజ్ కుమార్ తన భార్య గీతతో కలిసి వెళ్లి, స్వయంగా వివాహా ఆహ్వాన పత్రికను అందించి ఆహ్వానించారు. ఇప్పటికే తమిళ స్టార్ హీరోలైన రజినీకాంత్, కమల్ హాసన్, ధనుష్, శివకార్తికేయన్, ప్రకాశ్ రాజ్ వంటి పలువురిని ఆహ్వానించారు.

ఇంకా చాలా మంది సినీప్రముఖులను శివరాజ్ కుమార్ దంపతులు ఆహ్వానించనున్నారు. శివరాజ్ కుమార్ ఇంట్లో ఇప్పటికే పెళ్లి హడావుడి మొదలయ్యింది. అభిమానులు ఈ విషయం తెలిసి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఈ పెళ్లికి సంబంధించిన అన్ని వివరాలు మరిన్ని తెలియనున్నాయి.

Shivaraj Kumar Invites to his Daughter Nirupama Wedding-02

Shivaraj Kumar Invites to his Daughter Nirupama Wedding-03

Shivaraj Kumar Invites to his Daughter Nirupama Wedding-04

Shivaraj Kumar Invites to his Daughter Nirupama Wedding-05

Shivaraj Kumar Invites to his Daughter Nirupama Wedding-06

Shivaraj Kumar Invites to his Daughter Nirupama Wedding-07

Shivaraj Kumar Invites to his Daughter Nirupama Wedding-08

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shivaraj Kumar  Daughter  Nirupama Wedding  Invitation  Kannada News  

Other Articles

Today on Telugu Wishesh