TSR TV9 National Film Awards 2014

Tsr tv9 national film awards 2014

TSR TV9 National Film Awards, TSR National Film Awards, TSR National Film Awards latest stills, TSR TV9 National Film Awards stills, TSR TV9 National Film Awards updates, TSR TV9 National Film Awards gallery

TSR TV9 National Film Awards 2014: T Subbi Ramireddy TV9 National Film Awards. Ram charan, chiranjeevi, balakrishna, shilpa shetty.

కన్నుల పండగగా టిఎస్ఆర్ అవార్డుల వేడుక

Posted: 07/20/2015 03:55 PM IST
Tsr tv9 national film awards 2014

టి.సుబ్బిరామి రెడ్డి అవార్డుల ప్రధానోత్సవ వేడుక అట్టహాసంగా, అంగరంగ వైభవంగా జరిగింది. ఏకంగా ఏడు భాషలకు చెందిన కళాకారులను ఈ అవార్డుల కార్యక్రమం ద్వారా ఒకే వేదికపైకి తీసుకొచ్చారు టి.సుబ్బిరామిరెడ్డి. కేవలం కళాకారులను ప్రోత్సహించడానికి, కళను బ్రతికిస్తున్న కళాకారులకు మరింత ఉత్సాహాన్ని అందించేందుకు టి.సుబ్బిరామిరెడ్డి గతకొద్ది కాలంగా ప్రతి ఏటా అవార్డుల కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నారు.

అయితే తాజాగా తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, బెంగాలీ, పంజాబీ, హిందీ భాషలకు చెందిన తారలకు అవార్డుల ప్రధానోత్సవం చేసారు. ఈ వేడుకను రెండు కళ్లూ చాలవు అని అనిపించేలా ఈ కార్యక్రమం జరిగింది. 2013-2014వ సంవత్సరంలో విడుదలైన ఉత్తమ కేటగిరిలకు అవార్డులను ప్రధానం చేసారు.

ఈ కార్యక్రమంలో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, మోహన్ బాబు, శిల్పాశెట్టి, శక్తికపూర్, రిషీ కపూర్, షబానా అజ్మీ, రవీనా టాండన్, రమేష్ సిప్పి, గుల్షన్ గ్రోవర్, జయప్రధ, మీనా, శ్రియ, తమన్నా, రెజీనా, మంచు లక్ష్మీ, రాంచరణ్ తదితరులు పాల్గొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TSR TV9 National Film Awards  Stills  Posters  

Other Articles