Baahubali Hindi Film First Week Collections

Baahubali hindi film first week collections

Baahubali Hindi Version First Week Collections, Baahubali telugu film 4 days collections, Baahubali telugu film first weekend collections, Baahubali telugu film first day collections, Prabhas Baahubali Movie Review, Baahubali Movie Review And Rating, Baahubali Telugu Movie Talk, Baahubali Telugu Movie Trailer, Baahubali Movie Gallery, Baahubali Telugu Movie Stills, Tamanna, Tamanna hot stills, Tamanna Latest Stills, Baahubali Videos, Baahubali Trailers, Baahubali stills, wallpapers, cast and crew. Baahubali, Prabhas, Baahubali Prabhas, Baahubali anushka, Tamannah, Prabhas, Anushka, Rana, Ramya krishna, Baahubali movie trailers, SS Rajamouli, Prabhas Baahubali Release Trailer

Baahubali Hindi Film First Week Collections: Prabhas latest blockbuster film Baahubali. SS Rajamouli Baahubali movie creates records in colletions. Baahubali Hindi Version First Week Collections

బాలీవుడ్ లో ఆల్ టైం రికార్డ్ గా బాహుబలి

Posted: 07/17/2015 04:28 PM IST
Baahubali hindi film first week collections

ప్రపంచ వ్యాప్తంగా ‘బాహుబలి’ సినిమా అన్ని చోట్ల విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషలలో విడుదలై ఘనవిజయం సాధించింది. ఇప్పటికే 200కోట్ల షేర్ వసూలు చేసి కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది.

ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, తమన్నా, అనుష్క, సత్యరాజ్, నాజర్, ప్రభాకర్ ప్రధాన పాత్రలలో నటించారు. ఆర్కా మీడియా సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి అద్భుతమైన సంగీతాన్ని అందించారు.

హిందీలో విడుదలై ‘బాహుబలి’ అన్ని రికార్డులను బద్దలుకొట్టి కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. హిందీ వర్షెన్ మొదటి వారం మొత్తంగా కలిపి 46 కోట్ల షేర్ ను వసూలు చేసి, బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసింది. దీనిని ఆల్ టైం రికార్డ్ గా బాలీవుడ్ సినీవర్గాలు చెబుతున్నాయి. మరి బాహుబలి చిత్రం ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేయనుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali  Hindi Collections  Prabhas  Reviews  Trailers  

Other Articles