Actress Amala paul turns as producer

Actress amala paul turns as producer

Amala paul turns as producer, Amala paul become producer, Amala paul producer, Amala paul movies, Amala paul movie news, Amala paul movie updates, Amala paul latest news, Amala paul latest details, Amala paul stills, Amala paul hot news, Amala paul hot stills, Amala paul

Actress Amala paul turns as producer: Kollywood actress Amala Paul Turns Producer with Think Big Studios, Amala Paul to produce Prakash Raj Film. Amala Paul latest news, movies, gossips, stills, gallery.

అమలాపాల్ నిర్మాతగా ప్రకాష్ రాజ్ చిత్రం

Posted: 07/16/2015 01:53 PM IST
Actress amala paul turns as producer

తెలుగులో ‘ఇద్దరమ్మాయిలతో’, ‘నాయక్’ వంటి పలు హిట్ సినిమాలలో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న తమిళ హీరోయిన్ అమలాపాల్ పెళ్లి చేసుకొని, కాస్త గ్యాప్ ఇచ్చి మళ్లీ సినిమాల్లో బిజీ అయిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం వస్తున్న సినిమా ఆఫర్లను చాలా జాగ్రత్తగా ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్న ఈ అమ్మడు నిర్మాతగా మారనుంది.

ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్, శ్రేయారెడ్డి ప్రధాన పాత్రలలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఎయిడ్స్ నేపథ్యంలో ఓ సీరియస్ లైన్ స్టోరీతో రూపొందనున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ దర్శకత్వం వహించనున్నాడు. అంతే కాకుండా సంతోష్ శివన్, సాబు సిరిల్ వంటి సీనియర్ టెక్నిషియన్లు ఈ చిత్రానికి పనిచేయనున్నారు.

అందువల్లనే ఈ ప్రాజెక్టును అమలాపాల్ తన సొంత బ్యానర్ పై నిర్మించడానికి సిద్ధమయ్యింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరి నిర్మాతగా అమలాపాల్ కు ఈ సినిమా ఎలాంటి లాభాలను తెచ్చిపెట్టనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amala paul  Producer  Prakash Raj  Think Big Studios  

Other Articles