Sonakshi Sinha Nachan Farrate Hot Video Song

Sonakshi sinha nachan farrate hot video song

Sonakshi Sinha in Nachan Farrate Video Song, All Is Well Movie Official Trailer, All Is Well Official Trailer, Abhishek All Is Well Official Trailer, All Is Well Movie release date, Abhishek Bachchan latest news, Abhishek Bachchan movie news, Abhishek Bachchan movie updates, Abhishek Bachchan movie posters, Abhishek Bachchan movie stills, Abhishek Bachchan

Sonakshi Sinha Nachan Farrate Hot Video Song: Presenting 'Nachan Farrate' Video Song ft. Sonakshi Sinha in the voice of Meet Bros & Kanika Kapoor from bollywood movie All Is Well starring Abhishek Bachchan, Rishi Kapoor, Asin Thottumkal, Supriya Pathak in lead roles exclusively on T-Series. Gulshan Kumar Present's Bhushan Kumar's and Shyam Bajaj's 'ALL IS WELL' directed by Umesh Shukla.

గరం గరం స్టెప్పులతో పిచ్చెక్కిస్తున్న సోనాక్షి సిన్హా

Posted: 07/16/2015 01:14 PM IST
Sonakshi sinha nachan farrate hot video song

బాలీవుడ్ లోని కత్తిలాంటి స్టార్ హీరోయిన్లు సినిమాల్లో హీరోయిన్లుగా నటిస్తూనే వేరే సినిమాల్లో హాట్ హాట్ ఐటెం సాంగుల్లో చిందులేస్తూ పిచ్చెక్కించేస్తున్నారు. ఇటీవలే ‘బ్రదర్స్’ సినిమాలో కరీనా కపూర్ ‘మేరా నామ్ మేరీ...’ అంటూ హాట్ సాంగ్ లో భారీ అందాల ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సోనాక్షి కూడా హాట్ చిందులతో మతిపోగొడుతోంది.

అభిషేక్ బచ్చన్, రిషీ కపూర్, సుప్రియ పథక్, అసిన్ తదితరులు ప్రధాన పాత్రలలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఆల్ ఈజ్ వెల్’. గుల్షన్ కుమార్ సమర్పణలో ఉమేష్ శుక్లా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని భూషన్ కుమార్, క్రిషన్ కుమార్ లు సంయుక్తంగా నిర్మించారు.

ఈ సినిమాలో సోనాక్షి ఓ స్పెషల్ సాంగ్ లో నటించింది. ‘నచన్ ఫరాటే...’ అంటూ సాగే ఈ పాట వీడియో సాంగ్ ను తాజాగా విడుదల చేసారు. ఇందులో హీరో అభిషేక్ బచ్చన్ తో కలిసి సోనాక్షి చిందులేసింది. కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆగష్టు 21న విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sonakshi Sinha  Nachan Farrate Song  All Is Well  Official Trailer  Posters  

Other Articles

  • Mohan babu fined rs 1 lakh over illegal banner in front of house

    సీనియర్ నటుడు మోహన్ బాబుకు జరిమానా.!

    Feb 18 | టాలీవుడ్ సీనియర్ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్‌ బాబుపై జీహెచ్ఎంసీ అధికారగణం ప్రతీకారం తీర్చుకుందా.? అంటే ఔను అన్నట్టుగానే వున్నాయి చర్యలు. సాధారణంగా సినీమావాళ్లు.. అందులోనూ నటులుతో పాటు నిర్మాణరంగంలోనూ కొనసాగుతున్న వాళ్లు తమ... Read more

  • Official ram s 19th film details are here ram movie updates

    ఫ్యాన్స్ కు మరో గుడ్ న్యూస్ చెప్పిన హీరో రామ్

    Feb 18 | వరుస హిట్లతో యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని దూసుకుపోతున్నాడు. ఓ వైపు విజాయాల పరంపరం కొనసాగుతున్న కథాపరంగా చిత్రాలు నచ్చితేనే వాటిని అంగీకరిస్తూ ముందుకు అడుగులేస్తున్నాడు. తాజాగా 'రెడ్' సినిమాతో ప్రేక్షకుల... Read more

  • Uppena day six collections record breaking start uppena news

    ఉప్పెన కలెక్షన్ల: ఆరు రోజు తగ్గిన వసూళ్లు

    Feb 18 | మెగా హీరో వైష్ణవ్‌ తేజ్ న‌టించిన తొలి సినిమా ఉప్పెన తొలి వారంలో భారీ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో కృతిశెట్టి, విజయ్‌ సేతుపతి, రాజీవ్‌ కనకాల... Read more

  • Actor sandeep nahar dies after posting suicide video and note

    ఎంఎస్ ధోని చిత్ర నటుడు సందీప్ నహర్ ఆత్మహత్య

    Feb 16 | బాలీవుడ్ లో మరో విషాదం అలుముకుంది. యువనటుడు సందీప్ నహర్ ఆత్మహత్యకు పాల్పడటంతో బాలీవుడ్ ఉలిక్కపడింది. టీమిండియా మాజీ రథసారధి మహేంద్ర సింగ్ ధోని జీవిత కథ ఆధరారంగా తెరకెక్కిన ‘ఎంఎస్ ధోని’ ది... Read more

  • Good news vaishnav tej s uppena to release on ott

    ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో ఉప్పెన.. నెట్ ఫ్లిక్స్ లో అప్పట్నించీ..

    Feb 15 | మెగాప్యామిలీ నుంచి తాజాగా ఉప్పెన చిత్రంతో తెరంగ్రేటం చేసిన వైష్ణవ్ తేజ్ సినిమా.. కరోనా తరువాత బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల సందడి చేస్తున్న చిత్రాల్లో ఒకటి. ప్రేమికుల రోజును పురస్కరించుకుని ఈ నెల ఫిబ్రవరి... Read more

Today on Telugu Wishesh