Shruti haasan latest hot news

Shruti haasan latest hot news

Shruti Haasan latest interview, Shruti Haasan latest news, Shruti Haasan movies, Shruti Haasan movie updates, Shruti Haasan stills, Shruti Haasan hot news, Shruti Haasan hot gossips, Shruti Haasan

Shruti haasan latest hot news: Actress Shruti haasan talks about her personal life. Shruti Haasan latest news, movies, gossips, stills, gallery.

వాళ్లు నా ఖర్చులు భరిస్తారా ఏంటి

Posted: 07/11/2015 06:04 PM IST
Shruti haasan latest hot news

ఎవరు ఏం చేస్తే నాకేంటి, ఎవరెలా వుంటే నాకేంటి.. నేను బాగుంటే చాలు అన్నట్లుగా ప్రపంచంలో చాలా మంది అనుకుంటు వుంటారు. కానీ బయటకు మాత్రం.. అందరూ బాగుండాలి. అందరి గురించి ఆలోచిస్తాను అంటూ గొప్పలు చెప్పుకుంటారు. కానీ శృతిహాసన్ మాత్రం అలా గొప్పలు చెప్పకుండా ఎవరి గురించి నాకెంటీ అనే విధంగా సమాధానమిస్తుంది.

ముందు మనకోసం మనం బతకాలి. తర్వాత ఇతరుల గురించి ఆలోచించాలి. అంతేగానీ మనగురించి వదిలేసి ఇతరుల గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే మన జీవితం దుర్భరం అవుతుందని శృతిహాసన్ చెబుతోంది. అంతే కాకుండా ఎప్పుడు కూడా ఇతరులకు ఇబ్బంది పెట్టకూడదంటూ భావనతో అదే పనిగా ఆలోచిస్తూ కూర్చోవద్దు. ఎంతవరకు ఆలోచించాలో అంతవరకు మాత్రమే ఆలోచించాలి అని చెబుతోంది.

అలాగే వాళ్లు, వీళ్లు ఏమనుకుంటున్నారో అంటూ మనకు నచ్చింది చేయడం మానేసి, వాళ్లకు నచ్చింది చేస్తూ కూర్చుంటే కొన్ని రోజుల తర్వాత మన జీవితం మనకే బోర్ కలుగుతుంది. అలాగే ఇతర నటీనటులు ఎంత సంపాదిస్తున్నారు? ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటున్నారు? వంటి అంశాలు ఆరా తీయడం మొదలుపెడితే మనశ్శాంతి దూరమవుతుంది. టెన్షన్లు పెరుగుతాయి. కాబట్టి నా గురించి నేను ఆలోచిస్తాను. ఎదుటివారి గురించి అస్సలు ఆలోచించను. ఎందుకంటే వాళ్లేమి నా ఖర్చులు భరించరు. నా అవసరాలు కూడా తీర్చరు. నాకేదైనా సమస్య వస్తే నేనే పరిష్కరించుకోవాలి. కాబట్టి.. నాకు నచ్చినట్లుగా నేను వుంటాను అని శృతిహాసన్ స్పష్టం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shruti Haasan  hot news  stills  gallery  

Other Articles