Manchu Vishnu DYNAMITE Movie Trailer

Manchu vishnu dynamite movie trailer

DYNAMITE Movie Trailer, DYNAMITE Movie Teaser, DYNAMITE Movie News, DYNAMITE Movie Updates, Manchu Vishnu movies, Manchu Vishnu movie news, Manchu Vishnu news, Manchu Vishnu stills, Manchu Vishnu latest updates, Manchu Vishnu

Manchu Vishnu DYNAMITE Movie Trailer: Dynamite is being presented by Ariaana and Viviana, Produced by Twenty Four Frames Factory.Dynamite is directed by Deva Katta and produced by Manchu Vishnu under the banner 24 Frames Factory featuring himself and Pranitha Subhash in the lead roles.

మంచు విష్ణు డైనమైట్ కొత్త ట్రైలర్ విడుదల

Posted: 07/10/2015 12:12 PM IST
Manchu vishnu dynamite movie trailer

తమిళంలో విక్రమ్ ప్రభు, ప్రియా ఆనంద్ జంటగా నటించిన బ్లాక్ బస్టర్ హిట్ ‘అరిమనంబి’ చిత్రాన్ని తెలుగులో ‘డైనమైట్’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. మంచు విష్ణు, ప్రణీత జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు దేవాకట్టా దర్శకత్వం వహిస్తున్నాడు. అరియానా వివియానా సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అచ్చు సంగీతం అందించిన పాటలు ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. అలాగే చిత్ర ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ఈ చిత్ర థియేటర్ ట్రైలర్ ను విడుదల చేసారు. భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంగా రూపొందుతున్న ‘డైనమైట్’ చిత్రాన్ని జులై నెలలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manchu Vishnu  DYNAMITE  Trailer  Pranitha Subhash  

Other Articles