Baahubali Movie Fans Injured In Tickets Rush

Baahubali movie fans injured in tickets rush

Baahubali Fans Injured In Tickets Rush, Baahubali Fans Injured, Baahubali Fans Tickets Rush, Baahubali Reviews, Baahubali Movie Reviews, Baahubali Telugu Reviews, Baahubali Movie Telugu Reviews, Baahubali Public talk, Baahubali Movie updates, Prabhas Baahubali Movie Review, Baahubali Movie Review And Rating, Baahubali Telugu Movie Talk, Baahubali Telugu Movie Trailer, Baahubali Movie Gallery, Baahubali Telugu Movie Stills, Tamanna, Tamanna hot stills, Tamanna Latest Stills, Baahubali Videos, Baahubali Trailers, Baahubali stills, wallpapers, cast and crew. Baahubali, Prabhas, Baahubali Prabhas, Baahubali anushka, Tamannah, Prabhas, Anushka, Rana, Ramya krishna, Baahubali movie trailers, SS Rajamouli, Prabhas Baahubali Release Trailer, Baahubali Movie Tickets Online Booking, Baahubali movie post production updates, Baahubali release date, Baahubali movie stills, Baahubali news, Baahubali, Baahubali posters, Baahubali stills, Baahubali trailers, Baahubali songs, Baahubali videos, Baahubali audio, Baahubali heroines, Baahubali teasers, Baahubali latest news, Baahubali latest stills, Baahubali latest updates, Baahubali movie details, Baahubali movie cast and crew, Baahubali online booking, Baahubali tickets, Baahubali show, Baahubali special show, Baahubali online booking, Baahubali movie latest posters, Baahubali posters

Baahubali Movie Fans Injured In Tickets Rush: Prabhas latest film Baahubali release today worldwide. SS Rajamouli direction. Prabhas, anushka, tamannah, rana acts in lead roles.

ప్రభాస్ బాహుబలి సినీ అభిమానులపై లాఠీఛార్జ్

Posted: 07/10/2015 01:48 PM IST
Baahubali movie fans injured in tickets rush

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘బాహుబలి’ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్ర టికెట్ల కోసం గతకొద్ది రోజులుగా అభిమానులు భారీగా ఎదురుచూస్తున్నారు. గత రెండు రోజులుగా దేశవ్యాప్తంగా బాహుబలి చిత్రం ప్రదర్శించబడే థియేటర్ల వద్ద అభిమానులు భారీ సంఖ్యలో టికెట్ల కోసం క్యూ కట్టేసారు.

టికెట్ ధరలు ఎంత ఎక్కువైనా కూడా అభిమానులు మాత్రం టికెట్లను దక్కించుకోవడంలో చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈరోజు (జులై 10) విడుదలైన బాహుబలి థియేటర్ల వద్ద టికెట్ల కోసం తొక్కిసలాటలు జరిగాయి. కొన్ని థియేటర్ల వద్ద బాహుబలి టికెట్ల కోసం అభిమానులు భారీగా పోటీపడ్డారు.

అయితే ఇందులో భాగంగా ఎల్బీనగర్ లోని విజయలక్ష్మీ థియేటర్ వద్ద అభిమానులు ‘బాహుబలి’ టికెట్ల కోసం పెద్ద సంఖ్యలో ఎగబడటంతో అక్కడే వున్న పోలీసులు వారిపై లాఠీ ఛార్జ్ చేసారు. దీంతో థియేటర్ పైకి అభిమానులు దాడి చేసారు. అయినా కూడా కొంతమంది అభిమానులు గాయపడ్డారు. థియేటర్ యాజమాన్యం టికెట్లను బ్లాక్ లో అమ్మేసుకోవడంపైనే అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Baahubali  Review  Public talk  Fans injured  Tickets  

Other Articles