Welcome Back Movie Official Trailer

Welcome back movie official trailer

Welcome Back Official Trailer, Welcome Back Movie Official Trailer, Welcome Back Trailer, Shruti Haasan latest news, Shruti Haasan movies, Shruti Haasan movie updates, Shruti Haasan hot stills, Shruti Haasan hot news, Shruti Haasan

Welcome Back Movie Official Trailer: The biggest, meanest and funniest bunch of 2015 is here! Watch the super wacky trailer of the most anticipated comedy extravaganza of the year - Welcome Back!

శృతిహాసన్ వెల్‌కమ్‌ బ్యాక్ ట్రైలర్ విడుదల

Posted: 07/09/2015 04:38 PM IST
Welcome back movie official trailer

అనిల్ కపూర్, నానా పటేకర్, జాన్ అబ్రహం, శృతిహాసన్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న తాజా హిందీ చిత్రం ‘వెల్‌కమ్‌ బ్యాక్‌’. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను నటుడు అనిల్ కపూర్ తన సోషల్ మీడియా ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేసారు.

గతంలో వచ్చిన ‘వెల్‌కమ్‌’ చిత్రానికి సీక్వెల్ ఇది. 2007లో వచ్చిన ‘వెల్‌కమ్‌’ చిత్రంలో అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్ జంటగా నటించారు. అనిల్ కపూర్, నానా పటేకర్ ప్రధాన పాత్రలలో నటించారు. తాజా ‘వెల్‌కమ్‌ బ్యాక్’ లో జాన్ అబ్రహం, శృతిహాసన్ లు జంటగా నటించారు.

అనీశ్‌ బజ్మీ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం పూర్తి కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందనుంది. మరి ఈ సినిమా శృతిహాసన్ కు ఎలాంటి విజయాన్ని అందించనుందో త్వరలోనే తెలియనుంది. శృతిహాసన్ ప్రస్తుతం తెలుగులో ‘శ్రీమంతుడు’ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.


Video Courtesy : Movie Mitra

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shruti Haasan  Welcome Back  Official Trailer  John Abraham  

Other Articles