Kareena Kapoor Mera Naam Mary Official Song

Kareena kapoor mera naam mary official song

Mera Naam Mary Official Song, Kareena kapoor Mera Naam Mary Official Song, Mera Naam Mary Teaser, Akshay Kumar Brothers Movie news, Akshay Kumar Brothers Movie updates, Akshay Kumar Brothers Movie release date, Akshay Kumar Brothers Movie trailers, Akshay Kumar Brothers Movie posters, Karan Johar, Brothers Movie

Kareena Kapoor Mera Naam Mary Official Song: Watch Kareena Kapoor Khan sizzle in the hottest song of the year 'Mera Naam Mary' from Brothers. The movie stars Akshay Kumar, Sidharth Malhotra, Jackie Shroff and Jacqueline Fernandes, releases on August 14th, 2015.

బాబోయ్... కరీనా మేరీ ఐటెం సాంగ్ సిరిగిపోయిందోచ్!

Posted: 07/09/2015 04:15 PM IST
Kareena kapoor mera naam mary official song

బాలీవుడ్ లో తాజాగా విడుదలైన స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ హాటు అందాల ఘాటు సాంగ్ పిచ్చెక్కించేస్తోంది. ‘మేరే నామ్ మేరీ...’ అంటూ కరీనా తన తడి అందాలతో మతిపోగొడుతోంది. అక్షయ్ కుమార్, సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలలో నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రదర్స్’.

ఇందులో కరీనా ఓ హాట్ ఐటెం సాంగ్ లో నటించింది. ఈ సాంగ్ కు సంబంధించిన టీజర్ ను తాజాగా విడుదల చేసారు. ఈ సాంగ్ కు భారీ రెస్పాన్స్ వస్తుంది. అంతే కాకుండా ఈ పాటలో కరీనా తన తడిసిన అందాలను ప్రదర్శిస్తూ మాస్ స్టెప్పులు బాగానే వేసింది.

కరణ్ మల్హోత్రా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కరణ్ జోహర్, హిరో యాశ్ జోహర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్ గా నటిస్తుంది. జాకీష్రాఫ్ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఆగష్టు 14న గ్రాండ్ గా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles