Salman khan talks about Aaj Ki Party Song

Salman khan talks about aaj ki party song

Salman khan comments on Aaj Ki Party Song, Bajrangi Bhaijaan Aaj Ki Party Song, Bajrangi Bhaijaan Aaj Ki Party Song Teaser, Aaj Ki Party Song Teaser, Aaj Ki Party Song Video, Bajrangi Bhaijaan Song Teaser, Bajrangi Bhaijaan latest news, Bajrangi Bhaijaan movie news, Bajrangi Bhaijaan movie updates, Bajrangi Bhaijaan stills, Bajrangi Bhaijaan posters, Bajrangi Bhaijaan

Salman khan talks about Aaj Ki Party Song: Salman khan upcoming film Bajrangi Bhaijaan. Aaj Ki Party' VIDEO song from Salman Khan starrer movie Bajrangi Bhaijaan. kareena kapoor heroine.

సల్మాన్ పాట మికాసింగ్ దొంగలించేసాడట!

Posted: 07/06/2015 12:59 PM IST
Salman khan talks about aaj ki party song

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న ‘భజ్రంగీ భైజాన్’ సినిమాలోని ‘ఆజ్ కీ పార్టీ.. మేరీ తరఫ్ సే..’ అనే పాట టీజర్ ను ఇటీవలే విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది. సల్మాన్ తన అభిమానులకు మరియు రంజాన్ మాసం సంధర్భంగా అందరికి ఈ పాట ద్వారా ఓ పార్టీ వలే అంకితం చేసారు.

అయితే ఈ పాట తన దగ్గర నుంచి ప్రముఖ బాలీవుడ్ సింగ్ మికాసింగ్ దొంగలించేసాడని సల్మాన్ కామెంట్లు చేసాడు. నిజానికి ఈ పాటను సల్మాన్ స్వయంగా పాడాలని అనుకున్నాడట. కానీ ఈలోపు మికాసింగ్ ఈ పాటను పాడేసి తన కోరిక నెరవేరకుండా చేసేసాడు. మికాసింగ్ ఆ సాంగ్ ను బాగా పాడేసి తన ఖాతాలో వేసేసుకున్నాడంటూ సల్మాన్ చమత్కరించాడు.

‘భజ్రంగీ భైజాన్’ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న సంధర్భంగా ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలను భారీగా ప్రారంభించనున్నారు. కబీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని స్వయంగా సల్మాన్ ఖాన్ నిర్మిస్తున్నాడు. సల్మాన్ సరనన కరీనా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bajrangi Bhaijaan  Aaj Ki Party Song  Teaser  Posters  

Other Articles