Director Rajamouli confirms movie with Mahesh Babu

Director rajamouli confirms movie with mahesh babu

Rajamouli confirms movie with Mahesh Babu, Rajamouli mahesh movie updates, Rajamouli movie news, Rajamouli next movies. Rajamouli Mahesh updates, Rajamouli Mahesh Film updates, Baahubali movie stills, Baahubali news, Baahubali, Baahubali posters, Baahubali stills, Baahubali trailers, Baahubali songs, Baahubali videos, Baahubali audio, Baahubali heroines, Baahubali teasers, Baahubali latest news, Baahubali latest stills, Baahubali latest updates, Baahubali movie details, Baahubali movie cast and crew, Baahubali online booking, Baahubali tickets, Baahubali show, Baahubali special show, Baahubali online booking, Baahubali movie latest posters, Baahubali posters, Baahubali, Prabhas, Baahubali Prabhas, Baahubali anushka, Tamannah, Prabhas, Anushka, Rana, Ramya krishna, Baahubali movie trailers, SS Rajamouli

Director Rajamouli confirms movie with Mahesh Babu: Director SS Rajamouli latest upcoming film Baahubali. Prabhas Baahubali movie release in 10 july. Rajamouli confirms movie with Mahesh Babu.

రాజమౌళి దర్శకత్వంలో మహేష్ సినిమా ఫిక్స్

Posted: 07/06/2015 10:32 AM IST
Director rajamouli confirms movie with mahesh babu

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ఇప్పటి వరకు చాలా కమర్షియల్ సినిమాల్లో నటించాడు. చాలా మంది అగ్ర, కొత్త దర్శకులతో పనిచేసారు. కానీ ఇప్పటివరకు రాజమౌళి దర్శకత్వంలో మాత్రం మహేష్ ఒక్క సినిమా కూడా చేయలేదు. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ ఒక్క సినిమా అయినా చేయాలని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం టాలీవుడ్ లో వున్న దర్శకులలో ఎస్.ఎస్.రాజమౌళి టాప్ 1 స్థానంలో వున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ చిత్రం ఈనెల 10వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ప్రస్తుతం ఈ చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీగా వున్నారు. అయితే ఈ ప్రమోషన్ కార్యక్రమాల్లో రాజమౌళి మాట్లాడుతూ మహేష్ తో తాను చేయబోయే సినిమా వివరాలపై ఓ క్లారిటీ ఇచ్చేసాడు.

రాజమౌళి మాట్లాడుతూ ‘మహేష్ బాబుతో సినిమా ఎప్పుడో ఖరారు అయ్యింది. అందుకు సంబందించిన అగ్రిమెంట్ పనులు కూడా పూర్తయ్యాయి. నిర్మాత కె.ఎల్.నారాయణ నిర్మించబోయే ఈ సినిమా కోసం మహేష్ ఎప్పుడో సైన్ చేసాడని’ తెలిపాడు. అయితే ఆ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందో మాత్రం చెప్పకపోయినా.. సరైన సమయంలోనే ఆ సినిమా ప్రారంభమవుతుందని రాజమౌళి స్పష్టం చేసారు.

ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ‘బాహుబలి - ది బిగెనింగ్’
 జులై 10న విడుదల కానుంది. ఈ సినిమా విడుదలయ్యాక మళ్లీ ‘బాహుబలి’ సెకండ్ పార్ట్ పనుల్లో రాజమౌళి బిజీ కానున్నాడు. ఈ సినిమా తర్వాత రాజమౌళి మళ్లీ ఏ హీరోతో, ఎలాంటి సినిమా చేయనున్నాడో ఎవరికి తెలియదు. రాజమౌళి సినిమా అంటే దాదాపు ఏడాదిన్నరపైనే షూటింగ్ జరుగుతుంది. మరి మహేష్ తో రాజమౌళి ఎప్పుడు సినిమా తీస్తాడో ఏమో భవిష్యత్తులోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajamouli  Mahesh babu  Confirms  Baahubali  Prabhas  

Other Articles