Abhishek Bachchan All Is Well Movie Official Trailer

Abhishek bachchan all is well movie official trailer

All Is Well Movie Official Trailer, All Is Well Official Trailer, Abhishek All Is Well Official Trailer, All Is Well Movie release date, Abhishek Bachchan latest news, Abhishek Bachchan movie news, Abhishek Bachchan movie updates, Abhishek Bachchan movie posters, Abhishek Bachchan movie stills, Abhishek Bachchan

Abhishek Bachchan All Is Well Movie Official Trailer: Gulshan Kumar Present's Bhushan Kumar's and Shyam Bajaj's 'ALL IS WELL' directed by Umesh Shukla. Presenting the Official Trailer of upcoming bollywood movie 'ALL IS WELL' starring Abhishek Bachchan, Asin Thottumkal, Rishi Kapoor, Supriya Pathak & others.

అభిషేక్ ఆసిన్ ల ఆల్ ఈజ్ వెల్ ట్రైలర్ విడుదల

Posted: 07/02/2015 11:19 AM IST
Abhishek bachchan all is well movie official trailer

హిందీలో అభిషేక్ బచ్చన్, రిషీ కపూర్, సుప్రియ పథక్, అసిన్ తదితరులు ప్రధాన పాత్రలలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఆల్ ఈజ్ వెల్’. గుల్షన్ కుమార్ సమర్పణలో ఉమేష్ శుక్లా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని భూషన్ కుమార్, క్రిషన్ కుమార్ లు సంయుక్తంగా నిర్మించారు.

కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్ర ట్రైలర్ ను తాజాగా విడుదల చేసారు. ఇందులో అభిషేక్ బచ్చన్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. చాలా రోజుల తర్వాత మళ్లీ అసిన్ ఈ ‘ఆల్ ఈజ్ వెల్’ సినిమా ద్వారా కనిపిస్తోంది. రిషీ కపూర్ తనదైన శైలిలో  కామెడీ యాక్షన్ తో అలరించాడు. ఈ చిత్రాన్ని ఆగష్టు 21న విడుదల చేయనున్నారు. చాలా కాలంగా ఒక్క సోలో హిట్టుకోసం ఎదురుచూస్తున్న అభిషేక్ బచ్చన్ కు మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందించనుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Abhishek Bachchan  All Is Well  Official Trailer  Posters  

Other Articles