Bajrangi Bhaijaan Bhar Do Jholi Meri Song

Bajrangi bhaijaan bhar do jholi meri song

Bajrangi Bhaijaan Bhar Do Jholi Meri Song Teaser, Bhar Do Jholi Meri Song Teaser, Bhar Do Jholi Meri Song Video, Bajrangi Bhaijaan Song Teaser, Bajrangi Bhaijaan latest news, Bajrangi Bhaijaan movie news, Bajrangi Bhaijaan movie updates, Bajrangi Bhaijaan stills, Bajrangi Bhaijaan posters, Bajrangi Bhaijaan

Bajrangi Bhaijaan Bhar Do Jholi Meri Song: Bhar Do Jholi Meri' VIDEO song from Salman Khan starrer movie Bajrangi Bhaijaan. kareena kapoor heroine.

భజ్రంగీ భైజాన్ లోని అద్నాన్ పాట కేక

Posted: 06/25/2015 05:32 PM IST
Bajrangi bhaijaan bhar do jholi meri song

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, కరీనా కపూర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘భజ్రంగీ భైజాన్’. ఈ సినిమాపై అంచనాలు చాలా వున్నాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలయ్యాక భారీగా పెరిగిపోయాయి. ఇక ఇటీవలే విడుదలై ట్రైలర్ యూట్యూబ్ రికార్డులను షేక్ చేస్తుంది. ఇప్పటికే టాప్ 10లో ఈ చిత్ర ట్రైలర్ రికార్డులు క్రియేట్ చేస్తోంది.

ఈ సినిమాలోని ‘సెల్ఫీ లేలేరే’, ‘తూ ఛాహియే...’ పాటలు ఇప్పటికే విడుదలయ్యి, మంచి టాక్ ను సొంతం చేసుకుంది. తాజాగా మరో పాటను విడుదల చేసారు. ‘భర్ దో జోలి మేరి...’ అనే పాటను విడుదల చేసారు. ఈ పాటను ప్రముఖ సింగర్ అద్నాన్ సమీ పాడారు. పాట పాడటమే కాకుండా ఈ పాటలో ఆద్నాన్ నటించారు కూడా. ఈ పాట చాలా బాగుంది.

భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని స్వయంగా సల్మాన్ ఖాన్ నిర్మిస్తున్నాడు. కబీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రీతమ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా జులై నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bajrangi Bhaijaan  Bhar Do Jholi Meri Song  Teaser  Posters  

Other Articles