Kamal haasan Papanasam movie release date

Kamal haasan papanasam movie release date

Papanasam movie release date, Papanasam release date, Papanasam movie news, Papanasam movie updates, Papanasam latest stills, Papanasam news, Papanasam movie stills, Papanasam

Kamal haasan Papanasam movie release date: Kamal haasan upcoming film Papanasam. This movie will be release on 3 July. Gouthami acts in lead role.

జులై 3న కమల్ పాపనాశం విడుదల

Posted: 06/25/2015 10:01 AM IST
Kamal haasan papanasam movie release date

కమల్ హాసన్, గౌతమి ప్రధాన పాత్రలలో నటిస్తున్న తాజా చిత్రం ‘పాపనాశం’. మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘దృశ్యం’ చిత్రానికి రీమేక్ ఇది. మలయాళ ‘దృశ్యం’ చిత్రానికి దర్శకత్వం వహించిన జీతూ జోసెఫ్ ఈ రీమేక్ కు కూడా దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్ర ఆడియోను విడుదల చేసారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమయ్యింది. ఈ చిత్రాన్ని జులై 3న విడుదల చేయనున్నారు.

థ్రిల్లర్ తరహాలో రూపొందుతున్న ఈ చిత్రం తమిళంలో ఎలాంటి విజయం సాధించనుందో చూడాలి. మలయాళంలో తెరకెక్కిన ‘దృశ్యం’ చిత్రం ఇప్పటికే తెలుగు, కన్నడ భాషలలో రీమేక్ అయ్యి, మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. హిందీలో కూడా రీమేక్ అవుతోంది. త్వరలోనే ఆ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Papanasam  Release date  Kamal haasan  movie news  

Other Articles