Baahubali movie tamil audio released to stores

Baahubali movie tamil audio released to stores

Baahubali Tamil audio released to stores, Baahubali Tamil audio released, Baahubali movie news, Baahubali movie updates, Baahubali promotions, Baahubali latest updates, Baahubali news, Baahubali movie stills, Baahubali posters, Baahubali songs, Baahubali audio, Baahubali trailer, Baahubali teaser, Baahubali

Baahubali movie tamil audio released to stores: Prabhas Baahubali movie will be release on 10 july. This movie tamil version audio release today.

మార్కెట్లోకి నేరుగా నేడే బాహుబలి తమిళ ఆడియో

Posted: 06/25/2015 10:04 AM IST
Baahubali movie tamil audio released to stores

ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నాలు ప్రధాన పాత్రలో నటించారు. రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్, ప్రభాకర్, అడవి శేష్ లు ముఖ్య పాత్రలలో నటించారు.

ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్ర తెలుగు ఆడియో ఇప్పటికే విడుదలై, తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ఈ చిత్ర తమిళ వర్షెన్ ఆడియో ఈరోజు నేరుగా మార్కెట్లోకి విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ‘బాహుబలి’ తమిళ వర్షెన్ ట్రైలర్ కు భారీ స్పందన వస్తోంది. ఇప్పటికే తమిళంలో ‘బాహుబలి’ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు భారీగా మొదలయ్యాయి.

భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జులై 10న ప్రపంచ వ్యాప్తంగా నాలుగు భాషల్లో గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఆర్కా మీడియా బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం కోసం ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali  tamil audio  trailers  prabhas  anushka  

Other Articles