Alia Bhatt injured in shooting spot

Alia bhatt injured in shooting spot

Alia Bhatt latest news, Alia Bhatt injured, Alia Bhatt hospital news, Alia Bhatt latest updates, Alia Bhatt stills, Alia Bhatt gallery, Alia Bhatt movie updates, Alia Bhatt movie news, Alia Bhatt

Alia Bhatt injured in shooting spot: bollywood actress Alia Bhatt injured in the kapoor and sons movie shooting spot. Alia Bhatt latest news, movies, gossips, details, stills, gallery.

అరే పరేషాన్ కాకండి.. ఆలీయాకు ఏం కాలేదు!

Posted: 06/22/2015 05:18 PM IST
Alia bhatt injured in shooting spot

బాలీవుడ్ హాట్ బ్యూటీ ఆలీయాభట్ కు గాయాలయ్యాయి. అయితే కంగారుపడాల్సిన అవసరం ఏం లేదు. ప్రస్తుతం తాను హాస్పిటల్లో చికిత్స తీసుకుంటోంది. ఆలీయాభట్ నటిస్తున్న తాజా చిత్రం ‘కపూర్ అండ్ సన్స్’.

సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆలీయాభట్ హీరోయిన్ గా నటిస్తుంది. కరణ్ జోహర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శకున్ భాత్రా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ తమిళనాడు ప్రాంతంలోని ‘కూనూర్’ లో జరుగుతోంది. ఈ చిత్ర షూటింగ్ సమయంలో ఆలీయాభట్ చిన్నపాటి ప్రమాదానికి గురయ్యింది.

ఆమె కుడి భుజానికి గాయమయ్యింది. అయితే ఈ విషయంపై ఆలీయాభట్ సోషల్ మీడియా ద్వారా తన ఆరోగ్య వివరాలను తెలియజేసింది. గాయం చిన్నదేనని, త్వరలోనే కోలుకుంటానని, కంగారపడాల్సిన అవసరం లేదంటూ ఆలీయా తన సోషల్ మీడియా అకౌంట్ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Alia Bhatt  injured  tweets  movie news  

Other Articles