Nayanthara Maya Movie Official Trailer

Nayanthara maya movie official trailer

Nayanthara Maya Official Trailer, Nayanthara Maya First Look teaser Release Date, Nayanthara Maya First Look, Nayanthara Maya movie news, Nayanthara Maya movie updates, Nayanthara Maya stills, Nayanthara, Maya

Nayanthara Maya Movie Official Trailer: Maya is an upcoming supernatural horror film starring Nayanthara and Aari. Written and Directed by Ashwin Saravanan

అంచనాలు పెంచేస్తున్న నయనతార మాయ ట్రైలర్

Posted: 06/19/2015 10:53 AM IST
Nayanthara maya movie official trailer

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార నటిస్తున్న తొలి హర్రర్ థ్రిల్లర్ తమిళ చిత్రం ‘మాయ’. ఈ చిత్రాన్ని తెలుగులో ‘మయూరి’ పేరుతో అనువదిస్తున్నారు. లేడి ఓరియెంటెడ్ హర్రర్ థ్రిల్లర్ చిత్రంగా రూపొందుతున్న ‘మాయ’ చిత్ర తమిళ ట్రైలర్ ను తాజాగా విడుదల చేసారు. ఇందులో నయనతార లుక్స్ సూపర్.

ట్రైలర్ చూస్తుంటేనే ఆసక్తి పెరిగిపోతుంది. ఈ సినిమా ఎలా వుండబోతుందా అనే ఆసక్తి మరింతగా పెంచేస్తోంది. ఇందులో నయనతార ఓ బిడ్డకు తల్లిగా నటిస్తుంది. ఈ చిత్రం ద్వారా అశ్విన్ శరవణన్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

‘అనామిక’ తర్వాత నయనతార నటిస్తున్న లేడి ఓరియెంటెడ్ చిత్రమిదే. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషలలో విడుదల చేయనున్నారు. త్వరలోనే తెలుగు వర్షెన్ ట్రైలర్ ను కూడా విడుదల చేయనున్నారు. షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nayanthara  Maya  Official Trailer  stills  posters  

Other Articles