Chiranjeevi Rudramadevi Voice over Video

Chiranjeevi rudramadevi voice over video

Chiranjeevi Voice over Video to Rudramadevi, Allu Arjun Special Thanks to Chiranjeevi, Allu Arjun Special Thanks to Chiranjeevi for Voice over, Chiranjeevi Voice over to Rudramadevi Film, Rudramadevi movie news, Rudramadevi movie updates, Rudramadevi stills, Rudramadevi movie posters, Rudramadevi details, Rudramadevi censor, Rudramadevi release date, Rudramadevi

Chiranjeevi Rudramadevi Voice over Video: Gunaa Team Works Thanking Megastar Chiranjeevi Garu. Rudhramadevi 3D being the first ever stereoscopic 3D film in India, already has an ensemble star-cast like Anushka, Rana and others, while Allu Arjun is doing a special cameo as Gona Gannareddy. This historic story gets more energy now, with Megastar Chiranjeevi becoming part of it. Chiranjeevi Garu has narrated the story of Rudhramadevi In the movie. Rudhramadevi movie Written, Produced and Directed by Gunasekhar.

చిరు వాయిస్ ఓవర్ వీడియోకు భారీ క్రేజ్

Posted: 06/19/2015 10:35 AM IST
Chiranjeevi rudramadevi voice over video

అందాల భామ అనుష్క, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రానా ప్రధాన పాత్రలలో ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘రుద్రమదేవి’. భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. ప్రస్తుతం ప్రోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని, విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ను అందించిన విషయం తెలిసిందే. చిరుకు ‘రుద్రమదేవి’ చిత్ర యూనిట్ మరియు అల్లు అర్జున్ లు ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలియజేసారు. అయితే చిరంజీవి వాయిస్ అందించిన సమయంలో షూట్ చేసిన ఓ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఆ వీడియో మీకోసం అందిస్తున్నాం. మీరు ఓ లుక్కేయండి.

భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంలో రుద్రమదేవి పాత్రలో అనుష్క నటిస్తుంది. గోన గన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్ నటిస్తున్నాడు. రానా, నిత్యామీనన్, ప్రకాష్ రాజ్, కృష్ణంరాజు తదితరులు ముఖ్య పాత్రలలో నటించారు. ఇటీవలే విడుదలైన ట్రైలర్లు, పాటలకు భారీ స్పందన వస్తోంది. ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rudramadevi  Chiranjeevi  Voice over Video  Anushka  

Other Articles