Mohan Babu | Remake | Marathi film | Srinivas Reddy

Mohan babu remake marathi film

Mohan Babu in Marathi film Remake, Mohan Babu Remake Marathi film, Mohan Babu latest news, Mohan Babu movie news, Mohan Babu movies, Mohan Babu movie updates, Mohan Babu latest interviews, Mohan Babu news, Mohan Babu

Mohan Babu Remake Marathi film: tollywood actor Mohan Babu remake Marathi film into telugu. Srinivas reddy direction. Mohan Babu latest news, movies, gossips, stills, gallery.

మరాఠీ రీమేక్ లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు

Posted: 06/16/2015 10:09 AM IST
Mohan babu remake marathi film

ప్రముఖ నటుడు, నిర్మాత కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు త్వరలోనే మరోసారి తన నటనతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. మోహన్ బాబు ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుందని గతకొద్ది రోజులుగా వార్తలొస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఈ విషయంపై మోహన్ బాబు తాజాగా ఓ క్లారిటీ ఇచ్చేసారు. మోహన్ బాబు నటించిన ‘పెదరాయుడు’ చిత్రం ఇరవై ఏళ్లు పూర్తి చేసుకున్న సంధర్భంగా... ఆయన తన కొత్త సినిమా విషయాలను మీడియాతో పంచుకున్నారు. ఇటీవలే ఓ మరాఠీ చిత్రానికి సంబంధించిన తెలుగు రీమేక్ హక్కులను తీసుకున్నట్లుగా ఆయన తెలిపారు.

ఈ రీమేక్ చిత్రానికి ప్రముఖ కామెడీ చిత్రాల దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం వహించనున్నారని మోహన్ బాబు తెలిపారు. అయితే ఆ మరాఠీ సినిమా ఏదై వుంటుందా అని సినీవర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. మరి ఆ వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mohan Babu  Marathi film  Remake  Srinivas reddy  

Other Articles