Naga shaurya | Nandini Reddy | Malavika Nair | Movie News

Naga shaurya latest movie shooting updates

Nandini Reddy Naga shaurya Movie Shooting updates, Naga shaurya movie news, Naga shaurya movie updates, Naga shaurya latest news, Naga shaurya movie stills, Naga shaurya movie details, Naga shaurya stills, Naga shaurya latest updates, Naga shaurya

Naga shaurya Latest Movie Shooting updates: Actor Naga Shaurya Next Film Under Lady Director Nandini Reddy. This Movie Shooting in hyderabad.

నందిని, నాగశౌర్య, మాళవికల సినిమా ముచ్చట్లు

Posted: 06/16/2015 10:32 AM IST
Naga shaurya latest movie shooting updates

‘అలా మొదలైంది’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకురాలు నందిని రెడ్డి. ఈ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఆ తర్వాత ‘జబర్దస్త్’ వంటి అట్టర్ ఫ్లాప్ సినిమా తీసింది. ఈ సినిమా తర్వాత మళ్లీ కొత్త సినిమా తీయడానికి చాలా సమయమే పట్టింది. ప్రస్తుతం నాగశౌర్య హీరోగా నందినిరెడ్డి ఓ చిత్రం తెరకెక్కిస్తుంది.

వరుస హిట్ చిత్రాలతో మంచి జోరు మీదున్న నాగశౌర్యతో నందినిరెడ్డి ఓ డిఫరెంట్ లవ్ ఎంటర్ టైనర్ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. ఇందులో ‘ఎవడే సుబ్రమణ్యం’ ఫేం మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రముఖ సంగీత దర్శకుడు కళ్యాణ్ కోడూరి సంగీతం అందిస్తున్నారు.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి ఇంకా ఎలాంటి టైటిల్ అనుకోలేదు. త్వరలోనే అన్ని వివరాలు ప్రకటించనున్నారు. నాగశౌర్య నటించిన ‘జాదుగాడు’ చిత్రం విడుదలకు సిద్ధంగా వుంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Naga shaurya  Nandini Reddy  Movie News  

Other Articles