Rohit Shetty and Ajay Devgn: 25 years friendship

Ajay devgn is like an elder brother to me rohit shetty

Rohit Shetty, Ajay Devgn, 25 years friendship, Bollywood, Celebrity, Drishyam, Bollywood news, India, Ajay Devgn movies, Ajay Devgn hits, Ajay Devgn gallaries, Ajay Devgn new movies, Ajay Devgn musical hits, Ajay Devgn collections, Ajay Devgn forth comming movies

Filmmaker Rohit Shetty has been friends with Ajay Devgn for close to 25 years and says the actor is like family to him.

మా ఇద్దరి బంధం అన్నదమ్ముల అనుబంధం..

Posted: 06/14/2015 08:26 PM IST
Ajay devgn is like an elder brother to me rohit shetty

మా ఇద్దరి మధ్య వున్న బంధం అన్నదమ్ముల అనుబంధం కన్నా అత్యంత దృఢమైనదని చెప్పుకోచ్చాడు ప్రముఖ బాలీవుడ్ చిత్ర దర్శకుడు రోహిత్ శెట్టి. ఇంతకీ ఎవరితో అనుబంధం గురించి ఆయన మాట్లాడారో తెలుసా..? అయన మరెవరో కదండీ.. బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్. అజయ్ దేవ్గన్తో తనకు ఉన్న బంధం చాలా దృఢమైనదని ఆయన మరీ మరీ చెబుతున్నాడు. ఆయనతో తనకు ఉన్న సంబంధం అన్నాదమ్ములలాంటి సంబంధం అని, కాదు కాదు అంతకన్నా దృఢమైనదని చెప్పారు. ఆయన తనకు కుటుంబ సభ్యుడిలాంటివారని చెప్పారు.

అజయ్ తో తనకు 25 సంవత్సరాల సన్నిహిత సంబంధం ఉందని తాము ఒకరికొకరం గోల్ మాల్ సిరీస్, సింగమ్, బోల్ బచ్చన్ తో సహా మొత్తం తొమ్మిది చిత్రాలకు పనిచేశామని ఇంకా కలిసి పనిచేస్తామని తెలిపారు. షారుఖ్ ఖాన్ తో చిత్రాలు తీసి హిట్ కొట్టిన రోహిత్ శెట్టికి ఇక ముందు అజయ్ దేవ్ గన్ తో సంబంధాలు బలహీన పడినట్లేనా అంటూ వస్తున్న వదంతులకు ఆయన ఈ విధంగా సమాధానాలు ఇచ్చారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rohit Shetty  Ajay Devgn  25 years friendship  

Other Articles