Srimanthudu teaser: Mahesh Babu all the way, no sign of Shruti Haasan!

Mahesh babu s srimanthudu teaser sets expectations high

Mahesh Babu Srimanthudu Teaser, Srimanthudu Teaser Released, Mahesh Babu, Shruti Haasan, Srimanthudu, Srimanthudu first look, #SrimanthuduTeaser, Srimanthudu Teaser, prince mahesh babu, title change, tollywood news, Telugu actress, Telugu actors, Telugu movies reviews, Telugu movie reviews, Telugu movie previews, Telugu songs, Telugu music, Telugu top 10, Telugu movie gallery, Telugu mp3, Telugu bakthi, Telugu films, latest Telugu movies

Mahesh Babu’s ‘Srimanthudu’ released on the eve Superstar Krishna’s birthday on Sunday, the teaser has become a trend on Twitter with srimanthudu Teaser

అంచనాలను భారీగా పెంచేసిన మహేష్ శ్రీమంతుడు టీజర్

Posted: 05/31/2015 04:12 PM IST
Mahesh babu s srimanthudu teaser sets expectations high

ప్రిన్స్‌ మహేష్‌బాబు తదుపరి చిత్రం శ్రీమంతుడు టీజర్‌ అభిమానుల్లో భారీగా అంచానాలను పెంచేసింది. హీరో నటశేఖర కృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆదివారం టీజర్‌ను రిలీజ్‌ చేశారు. దీంతో ఈ చిత్రంపై మహేష్‌ అభిమానుల్లో భారీ అంచనాలు రేకెత్తుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్‌, మహేశ్‌బాబు నిర్మాణ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మహేశ్‌బాబు సరసన శృతిహాసన్‌ హీరోయిన్ గా నటిస్తుండగా .. దేవీశ్రీ ప్రసాద్‌ బాణీలు సమకూరుస్తున్నారు.

'శ్రీమంతుడు' చిత్ర  దర్శకుడు కొరటాల శివ ఇంతకు ముందు ప్రభాస్ కు 'మిర్చి'తో అదిరిపోయే విజయాన్ని అందించాడు... దీంతో ప్రిన్స్ కు అంతకన్నా భారీ విజయాన్ని అందిస్తాడన్న నమ్మకంతో మహేష్ బాబు ఫ్యాన్స్ ఆసక్తిగా సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నారు.  'శ్రీమంతుడు' చిత్రం సకుటుంబ సపరివార సమేతంగా చూడతగ్గ చిత్రమని యూనిట్ సభ్యులు చెబుతుండంతో అటు ప్రేక్షకులలోనూ భారీగా అంచనాలు పెరుగుతున్నాయి. 'ఆగడు' తర్వాత చాలాకాలంగా తెరపై కనిపించని మహేశ్ ఫస్ట్‌లుక్‌కు సహజంగానే అభిమానుల నుంచి విశేషస్పందన లభించింది. ఇప్పుడు టీజర్ ను కూడా రిలీజ్ చేయడం అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Srimanthudu  title change  Mahesh Babu  prince  

Other Articles