Sonakshi Sinha trip maldives | hot stills

Actress sonakshi sinha trip in maldives

Sonakshi Sinha latest trip, Sonakshi Sinha maldives, Sonakshi Sinha hot stills, Sonakshi Sinha hot news, Sonakshi Sinha latest updates, Sonakshi Sinha tweets, Sonakshi Sinha

Actress Sonakshi Sinha Trip in Maldives: Actress Sonakshi Sinha was in Maldives for two days, Sonakshi Sinha latest news, gossips, movies, stills, gallery.

మాల్దీవులకు సోనాక్షి ఒంటరిగానే వెళ్లిందట!

Posted: 05/29/2015 10:04 AM IST
Actress sonakshi sinha trip in maldives

వరుస హిట్ చిత్రాలతో దూసుకుపోతున్న బాలీవుడ్ సెక్సీ, హాట్ హీరోయిన్ సోనాక్షి సిన్హాను కొంతమంది పుకార్లు రేపి నవ్విస్తున్నారట. మాములుగా స్టార్ హీరోయిన్లు ఏ హీరోతోనైనా క్లోజ్ గా వుంటే చాలు.. వారిద్దరి మధ్య ఏదో నడుస్తుందంటూ పుకార్లు వస్తుంటాయి. అదే హీరోయిన్ ఏదైనా హాలిడే స్పాట్ కు సరదాగా వెళ్లిందంటే.. ఎవరితో అంటూ లింకులు పెడతారు. ప్రస్తుతం సోనాక్షికి కూడా ఇలాంటి పరిస్థితే ఏర్పడింది.

తాజాగా ఈ అమ్మడు ఓ చిత్ర షూటింగ్ నిమిత్తం మాల్దీవులకు వెళ్లింది సోనాక్షి. షూటింగ్ సమయంలో కాస్త విరామం దొరికితే ఓ రెండు రోజులు అక్కడే మాల్దీవులలో టూర్ ప్లాన్ చేసుకొని వెళ్లిపోయింది. ఈ టూర్ లో సోనాక్షితో పాటు మరెవరెవరు వెళ్లారు. సోనాక్షి ఎవరితో వెళ్లింది? ఎవరతను అంటూ ఆరాతీసేపనిలో పడ్డారట కొందరు.

ఈ విషయం తెలుసుకున్న సోనాక్షి.. నాకు బాయ్ ఫ్రెండ్ లేనపుడు ఎవరిని తీసుకెళతాను? నాకు బాయ్ ఫ్రెండ్ ఎవరూ లేరు.. నేను ఒంటరిగానే వెళ్లాను. ఇక ఇలా ఆరా తీయడం ఆపితే మంచిది. ప్రస్తుతం సింగిల్ గా చాలా సంతోషంగా వున్నాను అంటూ చెప్పుకొచ్చింది. ఇలాంటి పనికిమాలిన వార్తలు విని సోనాక్షి చాలా నవ్వుకుందట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sonakshi Sinha  trip  maldives  hot stills  

Other Articles

Today on Telugu Wishesh