Kerintha Audio release date | Trailer | Songs

Kerintha telugu movie full songs

Kerintha Movie Audio Release Date, Kerintha movie news, Kerintha movie stills, Kerintha movie posters, Kerintha movie updates, Kerintha movie songs, Kerintha movie audio release date, Kerintha movie

Kerintha Telugu Movie Full Songs: Producer Dil raju latest movie Kerintha. Sumanth Ashwin, Sri Divya in lead roles. Sai kiran adavi director, micky j mayer music. music out now.

ఎక్స్ క్లూజివ్: కేరింత పాటలు మీకోసం

Posted: 05/25/2015 01:56 PM IST
Kerintha telugu movie full songs

సుమంత్ అశ్విన్, శ్రీదివ్య, అవంతిక, తేజస్వీ తదితరులు ప్రధాన పాత్రలలో నటిస్తున్న తాజా చిత్రం ‘కేరింత’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘వినాయకుడు’ ఫేం సాయి కిరణ్ అడవి దర్శకత్వం వహిస్తున్నాడు.

మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన పాటలను ఈరోజు ఇంటర్నెట్ ద్వారా నేరుగా మార్కెట్లోకి విడుదల చేసారు. ఇందులో మొత్తం ఆరు పాటలున్నాయి. రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించారు. తాజాగా ఈ పాటలను ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదల చేసారు. ‘కేరింత’ పాటలు మీకోసం స్పెషల్ గా అందిస్తున్నాం. విని ఆనందించండి.

1. Kerintha
2. Mila Mila
3. Jagadeka Veera
4. Thanks 2 Zindagi
5. Sumagandhaala
6. Ye Kadha

Audio Source : Aditya Music

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kerintha  Audio release date  Trailer  Songs  

Other Articles