Sonakshi Sinha Akhira movie | AR Murugadas | Bollywood News

Sonakshi sinha akira movie details

Sonakshi Sinha latest news, Sonakshi Sinha movie news, Sonakshi Sinha movie updates, Sonakshi Sinha stills, Sonakshi Sinha hot stills, Sonakshi Sinha hot cleavage, Sonakshi Sinha hot photoshoot, Sonakshi Sinha Akira, Sonakshi Sinha Akira, Sonakshi Sinha murugadas film, Sonakshi Sinha stills, Sonakshi Sinha

Sonakshi sinha Akira movie details: Bollywood Hot Heroine Sonakshi Sinha latest movie Akira. AR Murugadas Direction.

లేడీ రజనీకాంత్ గా సోనాక్షికి ప్రశంసలు

Posted: 05/22/2015 10:22 AM IST
Sonakshi sinha akira movie details

‘గజినీ’, ‘హాలీడే’ చిత్రాల తర్వాత తమిళ దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో హిందీలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘అకీరా’. బాలీవుడ్ హాట్ బ్యూటీ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ అమ్మడిపై మురుగదాస్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. సోనాక్షిని ఏకంగా రజినీకాంత్ తో పోల్చేస్తున్నాడు.

తాజాగా సోనాక్షిని తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తో పోలుస్తూ ‘లేడీ రజనీ ఆఫ్ ముంబై’ అంటూ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసాడు. మురుగదాస్ కామెంట్లకు సోనాక్షి ఫుల్ ఖుషీలో వుందట. ప్రస్తుతం ‘అకీరా’ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

మురుగదాస్ దర్శకత్వం వహించిన ‘గజని’, ‘హాలీడే’చిత్రాలు భారీ విజయం సాధించాయి. అలాగే తమిళంలో ఇటీవలే విడుదలైన ‘కత్తి’ చిత్రం భారీ విజయం సాధించింది. దీంతో వరుస చిత్రాల విజయంతో మురుగదాస్ జోరుమీదున్నాడు.

తమిళంలో సూపర్ హిట్టయిన ‘మౌనగురు’ చిత్రానికి హిందీ రీమేక్ గా ‘అకీరా’ తెరకెక్కుతోంది. థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో తండ్రీకూతుళ్లుగా నిజజీవితంలోని తండ్రీకూతుళ్లయిన శతృఘ్న సిన్హా, సోనాక్షి సిన్హాలు నటిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sonakshi Sinha  Akhira movie  AR Murugadas  Bollywood News  

Other Articles