Shraddha Das | Sachin joshi

Shraddha das to pair up with sachin joshi

Shraddha Das latest news, Shraddha Das bollywood movies, Shraddha Das sachin joshi movie, Shraddha Das hot stills, Shraddha Das stills, Shraddha Das spicy stills, Shraddha Das latest photoshoot, Shraddha Das hot videos, Shraddha Das spicy videos, Shraddha Das movie updates, Shraddha Das

Shraddha Das to pair up with Sachin joshi: Hot Actress Shraddha Das latest upcoming bollywood film Haunting of Bombay Mills. Sachin joshi act in lead role.

మరోసారి పిచ్చెక్కించనున్న శ్రద్ధాదాస్.. బాలీవుడ్ హాట్ ఆఫర్!

Posted: 05/22/2015 10:48 AM IST
Shraddha das to pair up with sachin joshi

‘ఆర్య2’, ‘డార్లింగ్’, ‘నాగవల్లి’, ‘మొగుడు’ చిత్రాల ద్వారా హాట్ హీరోయిన్ గా పేరు దక్కించుకున్న భామ శ్రద్ధాదాస్. తెలుగులో వచ్చిన ‘మొగుడు’ చిత్రంలో భారీగా అందాల ప్రదర్శన చేసి మతిపొగొట్టేసింది. అయినా కూడా తెలుగులో ఈ అమ్మడికి అవకాశాలు రాలేదు.

కానీ బాలీవుడ్ లో ఆఫర్ వచ్చింది. బాలీవుడ్ లో శ్రద్ధాదాస్ నటించిన తాజా చిత్రం ‘జిద్’. ఇందులో శ్రద్ధాదాస్ నిజమైన అందాల ప్రదర్శన చేసింది. ఒకవిధంగా చెప్పాలంటే శ్రద్ధా పోర్న్ స్టార్ లను మించిపోయింది. తన ఎద అందాలను చూపిస్తూ పిచ్చెక్కించేసింది. ఇందులో శ్రద్ధాదాస్ చాలా హాటుగా ఎక్స్ పోజింగ్ చేసి మతిపోగొట్టేసింది. కానీ ఆ తర్వాత బాలీవుడ్ లో కూడా అంతంత మాత్రంగానే అవకాశాలు వస్తున్నాయి.

కానీ ఈ అమ్మడికి తాజాగా మరో బాలీవుడ్ ఆఫర్ వచ్చింది. సచిన్ జోషి హీరోగా ప్రవాల్ రామన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ‘హంటింగ్ ఆఫ్ బాంబే మిల్స్’. ఇందులో సచిన్ సరసన హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కించుకుంది శ్రద్ధాదాస్.

ఈ విషయంపై శ్రద్ధాదాస్ స్పందిస్తూ.... ఇదొక హర్రర్ సినిమా. ఇందులో తాను ఓ జర్నలిస్ట్ పాత్రలో నటించనున్నానని తెలిపింది. ఈ చిత్ర షూటింగ్ ఈనెల 24 నుంచి పోలాండ్ లోని క్రాకౌ ప్రాంతంలో ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు భాషలలో ఏకకాలంలో రూపొందించనున్నారు.

మరి ఈ సినిమాలో సచిన్ తో కలిసి శ్రద్ధాదాస్ ఎంత హాటు రొమాన్స్ చేయనుందో, ఏ విధంగా భయపెట్టనుందో త్వరలోనే తెలియనుంది. ప్రస్తుతం శ్రద్ధాదాస్ తెలుగులో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shraddha Das  Sachin joshi  

Other Articles