Aishwarya Rai Jazbaa | First Look Latest stills

Aishwarya rai jazbaa movie first look poster

Jazbaa First Look Poster, Aishwarya Rai Jazbaa First Look Poster, Aishwarya Rai hot photoshoot 2015, Aishwarya Rai hot stills 2015, Aishwarya Rai hot photoshoot for Vogue India March 2015, Aishwarya Rai Latest Hot Stills, Aishwarya Rai Backless, Aishwarya Rai Backless stills, Aishwarya Rai Backless hot stills, Aishwarya Rai Backless Hot Back Wallpaper, Hot and sexy, Aishwarya Rai pictures 2014, Aishwarya Rai photos, Aishwarya Rai hot pics

Aishwarya Rai Jazbaa Movie First Look Poster: Aishwarya Rai Latest Upcoming film Jazbaa. sanjay gupta direction. Aishwarya Rai Backless Bikini Photos,Bollywood Hot Actresses Sexy Hot Photos,Bollywood Sexy Photo Gallery.

ఐశ్వర్యరాయ్ జజ్బా ఫస్ట్ లుక్ విడుదల

Posted: 05/21/2015 10:25 AM IST
Aishwarya rai jazbaa movie first look poster

అందానికి నిర్వచనం ఐశ్వర్యరాయ్ అన్నట్లుగా అప్పటికి, ఇప్పటికీ అదే అందంతో అలరిస్తుంది ఐష్. పెళ్లైన తర్వాత అందరు భామలు ముద్దుగా, బొద్దుగా మారిపోతుంటే అందాల తార ఐశ్వర్యరాయ్ మాత్రం ఇంకా నాజుకుగా, స్లిమ్ గా అందంగా మారిపోతుంది. ఐష్ మళ్లీ ప్రపంచ సుందరిలా, స్లిమ్, ఫిట్, సెక్సీగా తయారయ్యింది. ప్రస్తుతం ఐష్ హిందీలో ఓ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.

సంజయ్ గుప్తా దర్శకత్వంలో ఐష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘జజ్బా’. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. ఇందులో ఐష్ ను చూస్తుంటే ఏదో ఆపదలో వున్న సన్నీవేశానికి సంబంధించిన స్టిల్ వలే అనిపిస్తోంది. తాజాగా విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ మీకోసం అందిస్తున్నాం. మీరు ఓ లుక్కేయండి.

‘జజ్బా’ తర్వాత మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కునున్న సినిమాలో ఐష్ నటించనుంది. ఈ విషయాన్ని ఇటీవలే ఐష్ ప్రకటించింది. మణిరత్నం సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

Aishwarya Rai Jazbaa First Look Poster-02

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aishwarya Rai  Jazbaa  First Look  Latest stills  

Other Articles