Bahubali Audio | Singers | Lyricists list

Bahubali movie singers and lyricists list

Bahubali Audio Singers and Lyricists list, Bahubali Audio Release Date, Bahubali Movie Audio Release Date, Bahubali movie news, Bahubali movie updates, Bahubali trailer date, Bahubali release date, Bahubali movie latest posters, Bahubali movie posters, Bahubali stills, Bahubali

Bahubali Movie Singers and Lyricists list: S.S. Rajamouli Latest Movie Bahubali. MM Keeravani music. Audio will be launch on 31 May. Prabhas, Rana, Anushka, Tamanna in lead roles.

బాహుబలికి పాటలు రాసింది, పాడింది వీరే!

Posted: 05/21/2015 10:14 AM IST
Bahubali movie singers and lyricists list

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం భారీబడ్జెట్ తో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘బాహుబలి’. వరుస హిట్ చిత్రాల దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రలలో రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్ కీలకపాత్రలలో నటిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

ఈ చిత్ర ఆడియోను ఈనెల 31న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. అదే రోజున థియేటర్ ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. తాజాగా ఈ చిత్ర ఆడియోకు పనిచేసిన సింగర్స్ మరియు పాటల రచయితల వివరాలను విడుదల చేసారు. ఇందులో మొత్తం 8 పాటలున్నాయి. ఈ చిత్రాన్ని జులై 10న తెలుగు, తమిళ, హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.

Bahubali Audio Singers and Lyricists list-02

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bahubali  Audio  Singers  Lyricists list  Release Date  

Other Articles