Vinavayya Ramayya | Audio Release Date | Trailer

Vinavayya ramayya movie audio release on 24 may

Vinavayya Ramayya Movie Audio Release Date, Vinavayya Ramayya Movie Teaser, Naga Anvesh, Vinavayya Ramayya Movie, Vinavayya Ramayya Film Opening, Vinavayya Ramayya Movie news, Vinavayya Ramayya Movie stills, Vinavayya Ramayya Movie posters, Vinavayya Ramayya Movie latest updates, Vinavayya Ramayya

Vinavayya Ramayya Movie Audio Release on 24 May: Naga Anvesh Vinavayya Ramayya Movie, Vinavayya Ramayya latest trailer. Audio will be launch on 24 May.

మే 24న వినవయ్యా రామయ్యా ఆడియో

Posted: 05/18/2015 11:13 AM IST
Vinavayya ramayya movie audio release on 24 may

నాగాన్వేష్, కృతిక హీరోహీరోయిన్లుగా ప్రముఖ దర్శకుడు జి.రామ్ ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘వినవయ్యా రామయ్యా’. ఈ చిత్రం ద్వారా నాగాన్వేష్, కృతికలు హీరోహీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రాన్ని సింధురపువ్వు కృష్ణారెడ్డి నిర్మిస్తున్నారు.

ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్లు, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. బ్యూటీఫుల్ లవ్, రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తప్పకుండా కుటుంబసమేతంగా చూడదగ్గ చిత్రం అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తున్నారు.

అనూప్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను మే 24న ఘనంగా విడుదల చేయనున్నారు. జున్ చివర్లో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vinavayya Ramayya  Audio Release Date  Trailer  Krithika  

Other Articles