Prabhas | Surya | Rakshasudu | Audio Launch

Bahubali chief guest at rakshasudu audio launch

Prabhas Chief Guest At Rakshasudu Audio Launch, Nagarjuna Chief Guest At Rakshasudu Audio Launch, Rajamouli Chief Guest At Rakshasudu Audio Launch, Rakshasudu Audio Release Date, Surya Rakshasudu‬ Teaser, Surya masss songs, Surya Masss Movie Latest Look, Surya Masss Movie, Surya Masss First Look, Surya Masss First Look Released, Masss Movie First Look Released,Masss Movie First Look, Surya Masss Movie posters, Surya Masss Movie news, Surya latest stills, Surya movie updates, Surya upcoming movie, Surya Masss, surya

Bahubali Chief Guest at Rakshasudu Audio Launch: Surya Rakshasudu movie audio launch latest updates and details. Yuvan shankar raja compose music. nayanthara, pranitha heroines. audio will be release on 18 may.

రాక్షసుడు కోసం బాహుబలి వస్తున్నాడు!

Posted: 05/16/2015 01:26 PM IST
Bahubali chief guest at rakshasudu audio launch

సూర్య ‘మాస్’ చిత్రాన్ని తెలుగులో ‘రాక్షసుడు’ పేరుతో అనువదిస్తున్న విషయం తెలిసిందే. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ‘మాస్’ పాటలు ఇటీవలే విడుదలయ్యాయి. తెలుగు వర్షెన్ పాటలు ఈనెల 18న హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో ఘనంగా విడుదల చేయనున్నారు.

ఈ ఆడియో కార్యక్రమానికి టాలీవుడ్ కు చెందిన అగ్ర హీరో, దర్శకులు రానున్నట్లుగా చిత్ర యూనిట్ ప్రకటించారు. అయితే ఈ కార్యక్రమానికి ఎవరెవరు రాబోతున్నారో తెలిసింది. ‘రాక్షసుడు’ ఆడియో విడుదల కార్యక్రమానికి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, అక్కినేని నాగార్జున, దర్శకుడు రాజమౌళి ముఖ్య అతిథులుగా విచ్చేయనున్నారు.

అలాగే ‘రాక్షసుడు’ చిత్రానికి సంబంధించిన వారిలో హీరో సూర్య, హీరోయిన్లు నయనతార, ప్రణీత నటుడు ప్రేమ్ జీ, దర్శకుడు వెంకట్ ప్రభు, సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా పాల్గొననున్నారు. ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున ఘనంగా నిర్వహించనున్నారు.

వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్నితెలుగులో మేదా క్రియోష‌న్స్ సంస్థ విడుదల చేస్తున్నారు. సూర్య సరసన నయనతార, ప్రణీతలు హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా మే 29న భారీ ఎత్తున తెలుగు, తమిళ భాషలలో విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prabhas  Surya  Rakshasudu  Audio Launch  

Other Articles