Ranbir kapoor | Katrina kaif | Breakup

Ranbir kapoor responds on his marriage rumors

Ranbir kapoor clarifies, Ranbir kapoor responds, Ranbir kapoor marriage rumors, Ranbir kapoor latest news, Ranbir kapoor movie news, Ranbir kapoor movie updates, Ranbir kapoor latest updates, Ranbir kapoor

Ranbir kapoor responds on his marriage rumors: Bollywood hero Ranbir kapoor respond on his marriage rumors. Ranbir kapoor loves katrina kaif.

పెళ్లి డౌటే అంటున్న రణబీర్ కపూర్

Posted: 05/14/2015 03:16 PM IST
Ranbir kapoor responds on his marriage rumors

రణబీర్ కపూర్, కత్రినా కైఫ్ లు బ్రేకప్ అయినట్లుగా తెలుస్తోంది. వీరిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలొస్తున్న విషయం తెలిసిందే. అయితే కత్రినా కైఫ్ మాత్రం తమ పెళ్లి ఇప్పట్లో లేదని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే విషయంపై రణబీర్ కపూర్ కూడా అదే విధంగా స్పందించాడు.

రణబీర్ తన పెళ్లి గురించి స్పందిస్తూ... తమ పెళ్లి ఈ ఏడాది వుండదని, వచ్చే ఏడాది పెళ్లి జరగవచ్చునని, కానీ అది కూడా ఖచ్చితంగా చెప్పలేనని రణబీర్ స్పష్టం చేసారు. రణబీర్ మాటలు వింటుంటే కత్రినాతో బ్రేకప్ ఆలోచనలో వున్నట్లుగా తెలుస్తోంది.

వీరిద్దరూ బ్రేకప్ అయ్యారు కాబట్టే పెళ్లి విషయాన్ని పక్కనపెట్టేస్తున్నారంటూ బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి వీరిద్దరి పెళ్లి ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అసలు వీళ్లు పెళ్లి చేసుకుంటారా లేదా? లేక వీరిద్దరూ వేరే వేరే పెళ్లిళ్లు చేసుకునే వుద్దేశ్యంలో వున్నారా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ranbir kapoor  Katrina kaif  Breakup  Responds  

Other Articles