Catherine Tresa | Simbu | Selva Raghavan

Catherine tresa replaces trisha in simbu film

Catherine Tresa Romance with Simbu, Catherine Tresa latest news, Catherine Tresa movie news, Catherine Tresa movie updates, Catherine Tresa stills, Catherine Tresa hot stills, Catherine Tresa hot news, Catherine Tresa spicy stills, Catherine Tresa

Catherine Tresa Replaces Trisha in Simbu Film: Tollywood Hot Actress Catherine Tresa got golden offer. Simbu upcoming movie in Selva Raghavan direction.

క్యాథెరిన్ తో రొమాన్స్ కు శింబు సిద్ధం

Posted: 05/13/2015 10:38 AM IST
Catherine tresa replaces trisha in simbu film

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష ఇటీవలే సెల్వరాఘవన్ ప్రాజెక్టు నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. కోలీవుడ్ డైరెక్టర్ సెల్వరాఘవన్ దర్శకత్వంలో శింబు హీరోగా ఓ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో ముందుగా త్రిషను హీరోయిన్ గా అనుకున్నారు. కానీ మరికొద్ది రోజుల్లో షూటింగ్ ప్రారంభం కాబోతుందనే సమయంలో... త్రిష తన డేట్స్ సర్దుబాటు కావడంలేదనే కారణంతో ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది.

దీంతో ఈ అవకాశం తాజాగా హాట్ భామ కాథెరిన్ త్రేసాకు దక్కింది. ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాలో భారీ హాట్ హాట్ తొండల అందాలను ప్రదర్శించిన కాథెరిన్... ఆ తర్వాత నటించిన ఏ సినిమా కూడా అంతగా విజయం సాధించలేకపోయాయి. అంతే కాకుండా తెలుగులో అంతంత మాత్రంగానే అవకాశాలు వస్తున్నాయి.

తాజాగా శింబు, సెల్వరాఘవన్ సినిమాలో ఆఫర్ రావడంతో ఎగిరి గంతేసినంత పనిచేస్తోంది. ఈ సినిమాలో ఆఫర్ రాగానే వెంటనే ఒప్పేసుకుందట. త్వరలోనే ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుంది. ఇందులో మరో హీరోయిన్ గా తాప్సీ నటించనుంది. అన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Catherine Tresa  Simbu  Selva Raghavan  Hot stills  

Other Articles