Surya | Rakshasudu | Movie Trailer Launched

Surya rakshasudu movie trailer launched

Surya Rakshasudu‬ Teaser, Surya masss songs, Surya Masss Movie Latest Look, Surya Masss Movie, Surya Masss First Look, Surya Masss First Look Released, Masss Movie First Look Released,Masss Movie First Look, Surya Masss Movie posters, Surya Masss Movie news, Surya latest stills, Surya movie updates, Surya upcoming movie, Surya Masss, surya

Surya Rakshasudu Movie Trailer Launched: Surya latest movie Masss. Yuvan shankar raja compose music. tamil audio released. nayanthara, pranitha heroines.

సూర్య విడుదల చేసిన రాక్షసుడు ట్రైలర్

Posted: 05/09/2015 10:12 AM IST
Surya rakshasudu movie trailer launched

సూర్య నటిస్తున్న తాజా చిత్రం ‘మాస్’. ఈ చిత్రంలో సూర్య సరసన నయనతార, ప్రణీతలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో పూర్తి మాస్, యాక్షన్ లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.

ఇటీవలే విడుదలైన తమిళ ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది. అలాగే ఈ చిత్రంలోని ఒక్కొక్క పాటను తమిళ స్టార్ హీరోలు ఒక్కొక్కరి చేత విడుదల చేయిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర పాటలు విడుదలయ్యాయి. అయితే ఈ చిత్రాన్ని తెలుగులోకి ‘రాక్షసుడు’ పేరుతో విడుదల చేస్తున్నారు.

తెలుగు వర్షెన్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు, థియేటర్ ట్రైలర్ ను నిన్న సాయంత్రం విడుదల చేసారు. ఈ కార్యక్రమానికి సూర్య కూడా హైదరాబాద్ కు విచ్చేసారు. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై నిర్మాత జ్ఞానవెల్ రాజాతో కలిసి సూర్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు వర్షెన్ కు సంబంధించిన పాటలను మరికొద్ది రోజుల్లోనే విడుదల చేయనున్నారు.

హర్రర్, థ్రిల్లింగ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ భాషలలో మే 29న భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

Video Source: TFPC

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Surya  Rakshasudu  Trailer  Songs  

Other Articles