Puri Jagannadh | Jyothi Lakshmi | First Look Trailer | Release Date

Jyothi lakshmi first look trailer release date

Jyothi Lakshmi First Look Trailer Release Date, Jyothi Lakshmi First Look Teaser, Jyothi Lakshmi First Look Trailer, Charmme kaur Jyothi Lakshmi movie, Charmme kaur latest movie, Charmme kaur as a hot Jyothi Lakshmi, Charmme kaur movie news, Charmme kaur news, Charmme kaur hot news, Charmme kaur Charmme kaur hot stills, Charmme kaur sexy stills, Charmme kaur hot videos, Charmme kaur navel stills, Charmme kaur cleavage stills, Charmme kaur hot photoshoot, Charmme kaur latest movie news, Charmme kaur, Charmme kaur movie news, Charmme kaur latest photoshoot 2014

Jyothi Lakshmi First Look Trailer Release Date: Director Puri jagannadh latest movie jyothi lakshmi. Charmme heroine. C Kalyan produces this movie.

రేపే ఛార్మీ జ్యోతిలక్ష్మీ రియల్ ఎంట్రీ

Posted: 05/08/2015 10:28 AM IST
Jyothi lakshmi first look trailer release date

‘టెంపర్’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం తర్వాత దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘జ్యోతిలక్ష్మీ’. ఛార్మి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. పూరీ సినిమా షూటింగ్ లు చాలా త్వరగా పూర్తవుతాయనే విషయం తెలిసిందే. అందుకే ఈ ‘జ్యోతిలక్ష్మీ’ చిత్ర షూటింగ్ ను కూడా కేవలం రెండు నెలల్లోనే పూర్తి చేసారు పూరీ.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మహిళా దినోత్సవం సంధర్భంగా విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ కు భారీ స్పందన వచ్చింది. ఇందులో ఛార్మీ ఎలాంటి పాత్రలో కనిపించబోతుందనే అంశంపై ఇంకా ఎలాంటి వివరాలు తెలియట్లేదు.

అయితే ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను రేపు ఉదయం విడుదల చేయనున్నారు. ఛార్మి కౌర్ సమర్పణలో సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌, శ్రీశుభశ్వేత ఫిలింస్‌ పతాకాలపై నిర్మాత సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు. కేవలం ఆడవారు వంటింటికే పరిమితం కావద్దనే కథాంశంతో రూపొందుతున్నట్లుగా కనిపిస్తోంది.

ఇందులో ఛార్మి హాట్ గా మరియు పవర్ ఫుల్ లేడీగా కనిపిస్తోంది. మరి ఈ సినిమాలో ఛార్మి ఎలాంటి అందాల ప్రదర్శన చేయనుందో త్వరలోనే తెలియనుంది. ఈ సినిమాకి పిజి విందా సినిమాటోగ్రఫీ అందిస్తే, సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Puri Jagannadh  Jyothi Lakshmi  First Look Trailer  Release Date  

Other Articles