Surya | Masss Movie | Rakshasudu | Trailer

Surya masss telugu trailer release date

Surya Masss telugu trailer release date, Surya Masss became Rakshasudu, Surya Masss Movie Audio Release Date, Surya Masss Movie Latest Look, Surya Masss Movie, Surya Masss First Look, Surya Masss First Look Released, Masss Movie First Look Released,Masss Movie First Look, Surya Masss Movie posters, Surya Masss Movie news, Surya latest stills, Surya movie updates, Surya upcoming movie, Surya Masss, surya

Surya Masss telugu trailer release date: Surya latest movie Masss. Yuvan shankar raja compose music. audio release on 8 May.

రేపే సూర్య రాక్షసుడి థియేటర్ ట్రైలర్ విడుదల

Posted: 05/07/2015 03:41 PM IST
Surya masss telugu trailer release date

ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో సూర్య హీరోగా నటిస్తున్న తాజా తమిళ చిత్రం ‘మాస్’. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ట్రైలర్ ను ఇటీవలే విడుదల చేసారు. ఈ ట్రైలర్ మంచి స్పందన వస్తోంది. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను రేపు (మే8) ఘనంగా విడుదల చేయనున్నారు. నయనతార, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ చిత్రాన్ని తెలుగులో ‘రాక్షసుడు’ పేరుతో విడుదల చేయనున్నారు. తెలుగు వర్షెన్ కు సంబంధించిన ట్రైలర్ ను రేపు విడుదల చేయనున్నారు. ఈ ట్రైలర్ విడుదల కార్యక్రమానికి హీరో సూర్య స్వయంగా రాబోతున్నాడు. ఉదయం తెలుగు టీజర్ విడుదలకు హైదరాబాద్ కు విచ్చేసి, మళ్లీ సాయంత్రం ‘మాస్’ ఆడియో వేడుకలో సూర్య పాల్గొననున్నాడని తెలిసింది. తెలుగు వర్షెన్ ఆడియోను అతి త్వరలోనే విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.

స్టూడియో గ్రీన్ బ్యానర్ పై నిర్మాత జ్ఞానవెల్ రాజాతో కలిసి సూర్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హర్రర్, థ్రిల్లింగ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ భాషలలో మే 29న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. త్వరలోనే తెలుగు వర్షెన్ కు సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Surya  Masss Movie  Rakshasudu  Trailer  

Other Articles