Salman Khan | Renu Desai | Tweets

Renu desai sensational tweets on salman khan

Renu Desai Sensational Comments, Renu Desai Comments on salman khan, Renu Desai latest tweets, Renu Desai tweets, Renu Desai comments, Renu Desai latest news, Renu Desai news, Renu Desai movies, Renu Desai, Salman Khan latest news, Salman Khan bail, Salman Khan

Renu Desai Sensational Tweets on Salman Khan: Actress, director Renu Desai Sensational Comments on salman khan issue. punishing Salman Khan is necessary says Renu Desai.

ఏదేమైనా సల్మాన్ కు శిక్ష పడాల్సిందే: రేణుదేశాయ్

Posted: 05/07/2015 10:13 AM IST
Renu desai sensational tweets on salman khan

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు ‘హిట్ అండ్ రన్’ కేసులో తాజాగా ఐదేళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. సల్మాన్ తప్పు చేసిన మాట వాస్తవమే అయినప్పటికీ, అందరూ కూడా ఆయనకు సానుభూతిని ప్రకటిస్తూ, మద్ధతు తెలియజేస్తున్నారు. కొందరైతే ఆ చనిపోయిన, గాయపడిన వారిదే తప్పంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దేశంలోని చాలా మంది వరకు సల్మాన్ కు మద్ధతుగా నిలుస్తుంటే... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ మాత్రం సల్మాన్ కు శిక్ష పడటమే సరైనది అంటూ భారీ కామెంట్లు చేస్తుంది. సల్మాన్ కేసుపై రేణు స్పందిస్తూ... ‘ఎంతో మంది అనాద, పేద పిల్లలు రోడ్లపై జంతువుల్లా జీవిస్తుండటం చూస్తుంటే నా గుండె పగిలినంత పనవుతోంది. నీడలేని పేదవారు వీధుల్లో పడుకోవడం ఇంతకంటే బాధారం ఏమీ కాదు. రోడ్లు ఉన్నవి వాహనాల కోసమే కాదనడం లేదు. కానీ అతని చర్యలకు తప్పకుండా శిక్ష పడాల్సిందే. అంతకంటే ముఖ్యమైంది పౌరులకు కనీస అవసరాలైన ఆహారం, నివాసం లాంటి సౌకర్యాలు కల్పించడం. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నాను’ అంటూ తన సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది.

Renu Desai Sensational Comments on salman khan-02

దీంతో ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ మీదున్న గౌరవంతో ఎన్ని కామెంట్లు చేసిన కూడా సహించిన అభిమానులు ఈ కామెంట్ల వల్ల వారి సహనం పూర్తిగా నశించేలా కనిపిస్తోంది. బాలీవుడ్ హీరోకు వ్యతిరేఖంగా కామెంట్లు చేస్తుండటంతో సల్మాన్ అభిమానులు ఈ అమ్మడిపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ విషయంపై రేణు ఎలాంటి వివరణ ఇచ్చుకోనుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Salman Khan  Renu Desai  Tweets  

Other Articles