Soundarya Rajinikanth | blessed | baby boy

Soundarya rajinikanth blessed with a baby boy

Soundarya R Ashwin blessed with a baby boy, Soundarya Rajinikanth blessed with a baby boy, Soundarya Rajinikanth, Soundarya Rajinikanth news, Soundarya Rajinikanth latest news, Soundarya Rajinikanth stills, Soundarya Rajinikanth movies, Soundarya Rajinikanth films

Soundarya Rajinikanth blessed with a baby boy: Soundarya Rajinikanth Ashwin, Rajinikanth's second daughter and the director of Kochadaiiyaan. Soundarya blessed with a baby boy

రజనీకాంత్ చిన్నకూతురికి కొడుకు పుట్టాడోచ్!

Posted: 05/07/2015 09:33 AM IST
Soundarya rajinikanth blessed with a baby boy

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఇంట్లో సంబరాలు అంబరాన్నంటాయి. రజనీకాంత్ రెండవ కూతురు, ప్రముఖ దర్శకురాలు సౌందర్య రజనీకాంత్ తాజాగా ఓ పండంటి బాబుకి జన్మనిచ్చింది. 2010లో అశ్విన్ రామ్ కుమార్ అనే పారిశ్రామికవేత్తతో సౌందర్య వివాహం జరిగిన విషయం తెలిసిందే.

సౌందర్యకు కొడుకు పుట్టాడని తెలియగానే రజనీ కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రజనీ అభిమానులైతే పండగ వాతావరణంలో మునిగితేలుతున్నారు. రజినీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య వివాహం హీరో ధనుష్ తో జరిగిన విషయం తెలిసిందే. వీరిద్దరికి ఇద్దరు కుమారులు.

ఇప్పటివరకు వీరితోనే సరదగా కాలక్షేపం చేసిన రజనీకాంత్ కుటుంబ సభ్యులు త్వరలోనే సౌందర్య కొడుకుతో కూడా ఆడిపాడనున్నాడు. సౌందర్య ఇటీవలే రజనీకాంత్ తో ‘కొచ్చడియన్’ వంటి భారీ యానిమేషన్ చిత్రాన్ని తెరకెక్కించింది. ఈ చిత్రం ద్వారా దర్శకురాలిగా సౌందర్యకు మంచి ప్రశంసలు దక్కాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Soundarya Rajinikanth  blessed  baby boy  

Other Articles