Ram | shivam | Raashi Khanna | pandaga chesko

Raashi khanna pair up with ram in shivam

Raashi Khanna to romance Ram, Raashi Khanna movie news, Raashi Khanna hot stills, Raashi Khanna hot news, Raashi Khanna movie updates, Raashi Khanna, Ram latest news, Ram in shivam, Ram in pandaga chesko, Ram

Raashi Khanna pair up with Ram in Shivam: Ram latest upcoming movie Shivam. Srinivas Reddy direction. Rashi Khanna heroine.

రాశిఖన్నాతో జతకట్టనున్న రామ్

Posted: 05/05/2015 09:45 AM IST
Raashi khanna pair up with ram in shivam

రామ్ హీరోగా నటిస్తున్న ‘పండగ చేస్కో’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ సరసన రకూల్ ప్రీత్ సింగ్, సొనాల్ చౌహన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవలే విడుదలై ఈ చిత్ర ఆడియోకు మంచి స్పందన వస్తుంది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

అలాగే రామ్ హీరోగా నటిస్తున్న మరో తాజా చిత్రం ‘శివం’. శ్రీనివాస్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని స్రవంతీ మూవీస్ పతాకంపై స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా నేహాశర్మ చెల్లెలు అయిషాను ఎంపిక చేసినట్లుగా వార్తలొచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ఇందులో రామ్ సరసన హీరోయిన్ గా రాశిఖన్నాను ఎంపిక చేసినట్లుగా తెలిసింది.

ఈ అమ్మడు హీరోయిన్ గా నటించిన దాదాపు అన్ని సినిమాలు కూడా మంచి విజయం సాధించాయి. ఇటీవలే ‘శివం’ చిత్ర దర్శక,నిర్మాతలు రాశిఖన్నాను తమ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేసినట్లుగా తెలిసింది. రాశిఖన్నా కూడా ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం. త్వరలోనే అధికారికంగా అన్ని వివరాలు ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram  shivam  Raashi Khanna  pandaga chesko  

Other Articles

Today on Telugu Wishesh