Balakrishna | Lion Movie | Censor Report

Balakrishna lion movie censor report

Balakrishna Lion Censor Report, Balakrishna Lion Release Date, Lion Movie news, Lion Movie stills, Lion Movie gossips, Lion Movie details, Lion Movie updates, Lion Movie posters, Balakrishna new look, Balakrishna latest stills, Balakrishna Second look, Balakrishna new stills, Lion movie Second look, Lion Movie, Balakrishna

Balakrishna Lion Movie Censor Report: Nandamuri Balakrishna Lion movie censor process completed. movie release on 8 May. Sathyadeva direction, trisha, radhika apte heroines. manishrama music.

నందమూరి బాలయ్య లయన్ కు UA సర్టిఫికెట్

Posted: 05/05/2015 09:33 AM IST
Balakrishna lion movie censor report

నందమూరి బాలకృష్ణ, త్రిష, రాధిక ఆప్టే హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘లయన్’. సత్యదేవా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎస్.ఎల్.వి సినిమా పతాకంపై రుద్రపాటి రమణారావు నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించిన పాటలు ఇటీవలే విడుదలై మాస్ హిట్ గా నిలిచాయి.

తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ వారు U/A సర్టిఫికెట్ ను అందించారు. ఈ సినిమా మొత్తం సమయం 149 నిమిషాలు. ఫస్ట్ హాఫ్ 76 నిమిషాలు, సెకండ్ హాఫ్ 73 నిమిషాలు. ఇటీవలే విడుదలై ఈ చిత్ర ట్రైలర్లు, పాటలకు భారీ స్పందన వస్తుంది.

ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా మే 8వ తేదిన, ఉదయం 10 గంటల 4 నిమిషాలకు ఘనంగా విడుదల చేయనున్నారు. బాలయ్య నటించిన ‘లెజెండ్’ సినిమా ఇటీవలే 400 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకొని తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ భారీ రికార్డును క్రియేట్ చేసింది. మరి ఈ ‘లయన్’ ఎలాంటి విజయం సాధించనుందో మరికొద్ది రోజుల్లో తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balakrishna  Lion Movie  Censor Report  Release Date  

Other Articles