Actress Vishakha Singh | Rome International Film Festival Jury

Actress vishakha singh part of rome international film festival jury

Vishakha Singh latest news, Vishakha Singh Rome news, Vishakha Singh RIFF news, Vishakha Singh jury news, Vishakha Singh latest updates, Vishakha Singh stills, Vishakha Singh hot stills, Vishakha Singh movie news, Vishakha Singh

Actress Vishakha Singh Part of Rome International Film Festival Jury: Actress vishakha singh has been invited to be on the jury of the Rome Independent Film Festival.

RIFF నుంచి రౌడీఫెలో భామకు ఆహ్వానం

Posted: 05/01/2015 12:28 PM IST
Actress vishakha singh part of rome international film festival jury

నారా రోహిత్ ‘రౌడీ ఫెలో’ చిత్రంలో హీరోయిన్ గా నటించిన విశాఖ సింగ్ కు ఈ సినిమా తర్వాత తెలుగులో అంతగా అవకాశాలేమి రాలేకపోయాయి. కానీ తాజాగా ఓ భారీ ఆఫర్ దక్కింది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ నుంచి విశాఖ సింగ్ కు ఇన్విటేషన్ వచ్చింది. ఈ అవకాశం తనకు దక్కడంతో విశాఖ చాలా సంతోషంగా వుంది.

15వ రోమ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ నుంచి విశాఖ సింగ్ కు ఆహ్వానం అందింది. ఇక్కడ ప్రపంచంలోని అన్ని భాషలలో ఎంపిక చేయబడ్డ బెస్ట్ చిత్రాలు వస్తాయి. ఈ ఫెస్టివల్ మే 7 నుంచి మే 15 వరకు జరుగనున్నాయి. ఈ ఫెస్టివల్ లో ఒక జ్యూరీ మెంబర్ గా విశాఖ సింగ్ కు ఇన్విటేషన్ వచ్చింది.

ఈ విషయంపై విశాఖ స్పందిస్తూ... 15వ రోమ్ ఫిల్మ్ ఫెస్టివల్ లో నేను ఒక జ్యూరీ మెంబర్ అవడం చాలా సంతోషంగా వుంది. యూరప్ దేశాలకు చెందిన ఎంతో మంది స్టార్ డైరెక్టర్స్, నిర్మాతలు, సాంకేతికనిపుణులు, నటీనటులు మరియు జర్నలిస్టులతో కలిసి నేను కూడా వుండబోతుండడం చాలా ఆనందంగా వుంది’ అని తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vishakha Singh  Rome International Film Festival  Hot stills  

Other Articles